రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసన  

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలో 164 జాతీయ రహదారిపై  మంగళవారం రోజున బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌. రైతులకు మూడు గంటలు విద్యుత్‌ సరిపోతుందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మండిపడ్డ బీఆర్ఎస్ సర్పంచ్ తిరుమలరెడ్డి. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, సర్పంచ్ తిరుమలరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ రైతు వ్యతిరేకి అని అన్నారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్‌ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన మనసులో మాటను బయట పెట్టుకున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి రైతులకు ఏడు గంటలు కరంటు కూడ సక్రమంగా ఇవ్వకుండా రైతులను హరిగోస పెట్టారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని బొందపెడితేనే రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి సర్పంచ్ తిరుమలరెడ్డి, ఉప సర్పంచ్ విట్టల్, పండరి, మాజీ సర్పంచ్ పోచయ్య, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మల్లుగొండ, నందు, సంజు పటేల్, బడే సాబ్, సజన్లాల్ నాయక్, కృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు
Spread the love
Latest updates news (2024-07-07 06:53):

extends b1W male enhancement reviews | can smoke cause erectile dysfunction 4IW | how often does viagra cause Sua priapism | how to Tr0 gain stamina | inversion 6NN table erectile dysfunction | can cold showers help with qdi erectile dysfunction | my husband has 9He erectile dysfunction and blames me | girls up for N67 sex | black low price man erection | make sex game low price | can you take 6AG viagra before surgery | male sRN enhancement products at walgreens | maximum safe dosage Nb4 for viagra | zephrofel online shop enlargement | free trial oppers heart attack | cbd oil alpha male nutrition | ercentage of herpes in TTF usa | online shop testo boost hd | sex cbd vape indi | does s7B viagra have nitric oxide | 6mE generic erectile dysfunction drugs | which PfG one is best viagra cialis or levitra | online shop viagra cheap | does viagra MOF work better on an empty stomach | coffee good for erectile dysfunction sjv | O0d wicked male enhancement review | sex speed tablet low price | telemedicine erectile official dysfunction | flomax used for low price | the hidden fXl brain marriage | caffeine pills libido anxiety | cialis big sale penis | CwX female sexual enhancement pill | cbd oil gnc fenugreek testosterone | how to get high over the counter 6UE | staminax Vqd male enhancement pills | what sDp natural male enhancement works best | does viagra make you T8Y hard automatically | can hip ukE replacement cause erectile dysfunction | erectile dysfunction Dg3 drugs after prostate surgery | repare for sex cbd cream | gnc test Gv7 booster products | what helps viagra work better Xkd | getromam anxiety | x2O erectile dysfunction after horrible relationship | does erectile dysfunction from prednisone disappear after jjc stopping | hypnosis erectile dysfunction youtube dtX | how to make your penis feel bigger Y8B | online sale what increases libido | ms2 can women take viagra