బోనాలు పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు…

Bonalu-Festivalనవతెలంగాణ – హైదరాబాద్: బోనాల పండుగ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గురువారం ఓల్డ్ మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి గుడి, సఫీల్ గూడ కట్టమైసమ్మ గుడిని రాచకొండ సీపీ డి.ఎస్.చౌహాన్ సందర్శించారు. బోనాల పండుగ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాచకొండ సీపీ ఆదేశించారు. బోనాల పండుగ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ భక్తులకు ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు. మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఆవరణలో వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. షీ టీం బృందాలు కూడా మహిళా భక్తుల రక్షణ కోసం విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. భక్తులు పోలీసు వారికి సహకరించాలని, సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని ఆకాక్షించారు. ఈ సమావేశంలో మల్కాజ్‌గిరి డీసీపీ డి.జానకి ఐ.పి.ఎస్, మల్కాజిగిరి ఏసీపీ నరేష్ రెడ్డి, కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, నేరెడ్మెట్, మల్కాజిగిరి సీఐలు ఇతర అధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-05 08:28):

when will the q23 blood sugar palette restock | can a diet spike blood S82 sugar | blood sugar is 130 Sjf is good | lipitor side effects high blood ARu sugar | 6KE how soon is blood sugar measured after eating a meal | my fasting Ekm blood sugar is 112 | does cranberry sauce lower your blood i4X sugar | low blood Sb6 sugar and hormones | can too much sugar make your 2bG blood pressure go up | eaK healthy smoothies to lower blood sugar | blood sugar zzy spike gout | is 104 blood sugar high after DuO eating | mhi ketones and blood sugar monitor | do hJD walnuts raise blood sugar | does cactus lower blood Fo5 sugar | low blood sugar in pets x6h | blood sugar 6nR levels over 180 | honey or maple syrup for 6RG blood sugar drop | canadian random SlP blood sugar levels | low blood sugar levels chart gestational diabetes sE5 | what is Vbf the ideal fasting blood sugar level | zTB does stress increase your fasting blood sugar | Yi2 free printable blood sugar journal | diabetic blood sugar level 208 gvh | how long does it take to stabilize blood sugar levels COj | an KqA elevated blood sugar | blood sugar after workout y9V | K5I diabetes how often to test blood sugar | blood sugar rate 4dc diabetes | does high blood sugar cause Vbq blood clots | sleep okY low blood sugar | bMq high blood sugar eyesight | how to fix blood 8sg sugar imbalance | can high blood sugar cause x6c a blood pressure spike | blood sugar 84 rPh before eating | why does my blood sugar increase when i dont eat 2dy | what to eat to lower blood sugar and cYM cholesterol | fungal OWS infection cause increased blood sugar | free 1nN excel blood sugar log sheet | fruits lower blood sugar 2jt levels | convert blood sugar Sua to a1c | 134 blood sugar equals what a1c E1i | fasting blood sugar reference OlD range | non diabetic tE1 with high blood sugar | cortisol BYz levels low blood sugar | do avocados Xjc raise your blood sugar | flaxseed to lower blood sugar WAk | SPj 453 blood sugar reading | 1 pasta noodle that lowers 4nS blood sugar | feeling bad after low blood V04 sugar