బైక్స్‌ని ఇష్టపడే ప్రతి ఒక్కరికీ నచ్చే పాట

‘మత్తువదలరా’ వంటి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న యువ కథానాయకుడు శ్రీసింహా కోడూరి. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఉస్తాద్‌’. ఆగస్ట్‌ 12న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని ఫణిదీప్‌ దర్శకత్వంలో రజినీ కొర్రపాటి, రాకేష్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు.
ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌ నుంచి అందరి అటెన్షన్‌ను సంపాదించుకుంది. రీసెంట్‌గా విడుదలైన మూవీ టీజర్‌, ‘రోజు…’ అనే సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఆకాశం అదిరే..’ అనే వీడియో సాంగ్‌ రిలీజైంది.
మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఈ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌ ఎనర్జిటిక్‌గా యూత్‌కు నచ్చేలా ఉంది. ఎవరైతే బైక్స్‌ను బాగా ఇష్టపడతారో వారందరికీ ఈ సాంగ్‌ నచ్చుతుంది. ఉస్తాద్‌ అనే తన బైక్‌ను ఇష్టపడే హీరో గురించి ఈ పాటలో చూపించారు.
అతను బైక్‌ రైడ్‌ ఎలా నేర్చుకున్నాడు? అతని జీవితంలో ఉస్తాద్‌ అనే బైక్‌ ఎలాంటి పాత్రను పోషించిందనే విషయాలను చక్కగా ఎలివేట్‌ చేశారు. లక్ష్మీ ప్రియాంక రాసిన ఈ పాటను కాల భైరవ, ఆదిత్య శ్రీరామ్‌ పాడారు. వీరిద్దరి ఎనర్జిటిక్‌ వాయిస్‌కు అకీవా.బి అందించిన మ్యూజిక్‌ నెక్ట్స్‌ రేంజ్‌లో కనెక్ట్‌ అవుతుంది. శ్రీసింహ మూడు డిఫరెంట్‌ షేడ్స్‌లో కనిపించ బోతున్నారు. ‘బలగం’ ఫేమ్‌ కావ్యా కళ్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌. డిఫరెంట్‌ మూవీస్‌, పరిమిత బడ్జెట్‌లతో రూపొందుతున్న సినిమాలకు అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఉస్తాద్‌ నిర్మాతలు అదే నమ్మకంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
ఇంకా ఈ చిత్రంలో గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, అనుహాసన్‌, రవీంద్ర విజరు, వెంకటేష్‌ మహ, రవి శివ తేజ, సాయికిరణ్‌ ఏడిద కీలక పాత్రల్లో నటించారు అని చిత్ర బృందం తెలిపింది.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పవన్‌ కుమార్‌ పప్పుల, ఎడిటర్‌: కార్తీక్‌ కట్స్‌, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: ప్రజనరు కొనిగరి, రాజేష్‌ గడ్డం.

Spread the love
Latest updates news (2024-07-07 02:48):

ks2 number 1 selling male enhancement pill | low price nugenix results | can you take A6O 20mg of cialis daily | mHh red pills for ed | does NxO rite aid sell costumes | AzA risk factors of erectile dysfunction | best male f8a testosterone booster gnc | can rejection cause zXA erectile dysfunction | ills to grow your penis 2W2 | what the best time to BGJ take viagra | owerzen ingredients free trial | qDe what is the best prostate supplement | viagra price cbd oil pakistan | domme V64 castration erectile dysfunction impotence | original low price viagra commercial | blood pressure free trial erection | best male penis enlargement RJU | can you 4js take tramadol and viagra together | can i take viagra with valsartan HB6 | terazosin goodrx big sale | cbd oil men girls sex | sample low price viagra pills | amazon ham erectile dysfunction hmW pills | gold max w9S viagra review | what happens if 7qP you take two viagra | C1L king kong pill side effects | hard rod plus hN9 male enhancement | sexual peak performance X3r pills cvs reviews | how do i Ewh have sex | levitra advantages doctor recommended | what are the dosages 8hV of viagra | erectile dysfunction online shop nj | sexual pills for G4s female | ritonavir side effects official | cbd cream vital male enhancement | wholesaletestosterone C1d male enhancement pills | strong low price cock | oow bikes blades male enhancement | zinc supplement 6xV for libido | can xw9 bladder infection cause erectile dysfunction | lack of 7qQ erectile dysfunction | male ed natural fVz solutions | physical RmM exercise erectile dysfunction | sex IJh power increase tablet | cet official to cdt | other meds like hw5 viagra | best ed drug zOi 2016 | ILP are there any otc erectile dysfunction | viagra so anxiety expensive | foreplay tips low price