ఆత్మహత్య ప్రయత్నంలో వరంగల్ బాలిక బ్రెయిన్ డెడ్…

Warangal-Girl-organ-donationనవతెలంగాణ – వరంగల్
ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా కోలుకోలేదు. చివరకు వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. దీంతో తమ కూతురు అవయవాలను దానం చేసి ఆ బాలిక తల్లిదండ్రులు మరికొందరికి జీవితాన్ని ప్రసాదించారు. జీవన్ దాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా తీగరాజుపల్లికి చెందిన పూజ ఇంటర్ చదువుతోంది. ఈ నెల 18న పూజ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. చివరి క్షణంలో పూజ తల్లిదండ్రులు గమనించి అప్రమత్తమయ్యారు. అయితే, అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న పూజను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆపై మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తీసుకెళ్లారు. అత్యవసర విభాగంలో చేర్చుకుని వైద్యులు చికిత్స అందించారు. అయితే, రోజులు గడిచినా పూజ ఆరోగ్యం మెరుగుపడలేదు. చికిత్సకు స్పందించకపోవడంతో ఈ నెల 24న పూజ బ్రెయిన్ డెడ్ కు గురైందని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో జీవన్ దాన్ ప్రతినిధులు పూజ తల్లిదండ్రులను కలిసి అవయవదానం గురించి వివరించారు. దీంతో తమ కూతురు మరికొందరి రూపంలో బ్రతికే ఉంటుందని పూజ తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. వైద్యులు పూజ కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాలను సేకరించి జీవన్ దాన్ సంస్థకు అందజేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:26):

disolvatol cbd vape | best free shipping viagra india | pulmonary hypertension viagra o2k dose | jhX que pasa si uso viagra | male enlargement RkQ pills breakthrough | male penis cbd vape enhancement | how ULH to find the g stop | how to increase running stamina by food TDE | can you eat LOD after viagra | viagra low price time | adu bow and arrow libido enhancer | how long does cialis keep mzP you hard | can cialis get you QNW high | ills to improve zHq memory and concentration | big sale train porn sex | how to stimulate her 93G | uncut vs cut D3E cock | most effective penis lengthener | sex woman free cbd vape | new sex stuff to 40U try with partner | how to increase your DNF dick size | viagra chino 5m8 li chang | number 1 rated male LXM enhancement pill | what dNv turns females on | sUj x furious male enhancement | viagra anxiety prank facebook | fda approved male enhancement pills 2018 pDq | what makes 8NB men last longer | LkN Viagra eat do have side effects | can being overheated cause erectile dysfunction DPX | free shipping viagra or generic | where can bfO i get a free sample of viagra | french XGj style green beans erectile dysfunction | best otc diet pill at walmart F8R | O4G dhea effects on men | genuine ill tabs | jelqing before and after pictures Rqb | height enhancers online sale | best q1L ed pill at gnc | npz premium enhanced kratom for libido | erectile dysfunction pills over the r6D counter walmart | p14 constriction device for erectile dysfunction | antifungal MXW medication side effects | do any otc male enhancement pills work 7dS | NUv generic viagra over the counter | men and women Mt5 in bedroom | caverject side effects cbd cream | does microwaved food cause 7SM erectile dysfunction | do CBc women have viagra | viagra anxiety to buy