నవతెలంగాణ- ఐనవోలు: మండలం ఎస్సైగా నూతనంగా వీధుల్లో చేరిన వంగాల నవీన్ కుమార్ ను నందనం సొసైటీ వైస్ చైర్మన్ తక్కలపల్లి చందర్ రావు, పెరుమాండ్ల గూడెం మాజీ సర్పంచ్ కావాటి స్వామి మంగళవారం మర్యాదపూర్వం కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.