విద్యార్థి గర్జన సభను విజయవంతం చేయండి..

– పశులాది ముఖేష్ బహుజన సమాజ్ పార్టీ  ములుగు జిల్లా ఇన్చార్జ్ 
నవతెలంగాణ- గోవిందరావుపేట
ఈనెల 8న హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించే బహుజన విద్యార్థి గర్జన సభను విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ ములుగు జిల్లా ఇన్చార్జ్ పసులాది ముఖేష్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని జూనియర్ కాలేజ్ లో బివిఎఫ్ ములుగు జిల్లా కన్వీనర్ వావిలాల కిషోర్ అధ్యక్షతన జరిగిన బహుజన విద్యార్థి గర్జన సభా  పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి ఎస్ పి ములుగు జిల్లా ఇంచార్జ్ పసులాధి ముఖేష్ హాజరై మాట్లాడారు.ఈనెల 8వ తారీఖున హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని నేరెళ్ల వేణుమాధవ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన విద్యార్థి గర్జన సభను నిర్వహించడం జరుగుతుందనీ ఈ సభకు ముఖ్యఅతిథిగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవుతున్నారని అన్నారు. కావున ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమం కోసం విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమాన్ని చేశారు 1200 మంది ప్రత్యేక తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న విషయం మనకు తెలిసింది కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు విద్యార్థులకు నిరాశే మిగిలింది కావున కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే మరో ఉద్యమానికి తెరలేపాలి కావున నిరుద్యోగులు విద్యార్థులు 8వ తారీఖున జరిగే విద్యార్థి గర్జనకు వేల సంఖ్యలో పాల్గొని నిరుద్యోగులకు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వానికి తెలిసే విధంగా సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Spread the love
Latest updates news (2024-07-07 07:15):

normal blood sugar eVn level for pregnant women | blood sugar levels chart euS for non diabetic | what cause VW2 low blood sugar | hFt blood sugar scientific name | foods that lower blood WwF sugar cinnamon | diabetic means you have 3Tq low blood sugar | IVU normal high blood sugar | gestational diabetes blood sugar 2 hours sLx after meal | 1R9 what to do high blood sugar | WWe glucofort advanced blood sugar formula reviews | why a3S is my fasting blood sugar so high gest diabetes | kHK can gastric bypass lower blood sugar | is blood sugar level 118 high KNj | what is my normal B4z blood sugar level | night time sweats K47 is low blood sugar | steroids and 8v8 blood sugar | blood sugar monitoring IPF type 2 diabetes | wVq what should blood sugar level be after fasting | blood sugar 1FK level contact lenses | blood Vzp sugar level over 500 | can a type 2 diabetic have normal fasting blood dBX sugar | fasting blood sugar 5Op levels too low | how much time to lower ISa high blood sugar | blood sugar Kvz of 107 mg dl | best snacks at night to stabilize blood iKc sugar | LPN almonds for blood sugar | best thing to eat when blood Eau sugar drops | worse foods for blood QLm sugar | green fTp tea balances blood sugar | is insulin 42a blood sugar | how to maintain a X6b normal blood sugar | blood sugar Bh0 196 fasted | blood sugar control by vital nutrients qfM | wfW blood sugar and insulin relationship | does champix s5L increase blood sugar | what foods don 5EM increase blood sugar | blood sugar big sale parasites | does jzp metoprolol affect blood sugar | do blood sugar levels rise at night Ift | how to reduce blood 0Ge sugar level naturaly | pGM are jolly ranchers good for low blood sugar | Yhr how fast can blood sugar spike | blood sugar 9rl level check chart | diabetes too k0V low blood sugar emergency glucose | does walking B0J help to lower blood sugar | blood sugar II9 level 585 | EJa foods that lower blood sugar i27 | blood njz sugar levels us and canada | what to eat Vwa for breakfast when blood sugar is high | blood 927 sugar normal range