ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించండి..

– మూడు మున్సిపాలిటీల ఉద్యోగులు..
– మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి..
నవతెలంగాణ – మీర్ పేట్
ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని మీర్ పేట్, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్, జల్ పల్లి, తుక్కుగుడ మున్సిపాలిటీలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు   మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, పారిశుద్ధ్య కార్మికులుగా, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో పని చేస్తున్నామని తెలిపారు. దాదాపు 30సంవత్సరాల నుండి చాలీచాలని వేతనాలతో దుర్బేద్యమైన జీవితాలను అనుభవిస్తున్నమని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలుక్ ఆకాశాన్ని అంటాయి. పిల్లల చదువులు, కుటుంబ పోషణ, ఆరోగ్యం తదితర అవసరాలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఇటీవల విఆర్ఏలను క్రమబద్ధీకరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మమ్మల్ని(మున్సిపాలిటీలలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు) క్రమబద్ధీకరణ చేస్తారని కోరారు. అసెంబ్లీలో తీర్మానం చేసి మమ్మల్ని క్రమబద్ధీకరణ చేయగలరని విన్నవించారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్లు సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, శివ గౌడ్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-02 10:54):

define gVY random blood sugar | will chicken make blood zqk sugar go up | what score does blood sugar average of 132 equal VNE | low blood sugar and congestive heart jDO failure | is 55 Jwh low blood sugar | how to reduce blood sugar level dr axe 9tL | what foods lower blood 4SW sugar immediately without insulin | ySV blood sugar versus a1c | skim milk R6q raise blood sugar | what causes postprandial blood sugar to be L3A lower | effects of high blood sugar on eyes zNL | does 9ni chicken affect your blood sugar | diabetes dp6 blood sugar blood sugar control | what is a normal y4c blood sugar level | will beets lower XcM blood sugar | walgreen blood sugar Um0 test | can 1 lifesaver raise blood sugar CBL levels | will taking casodex 4sr affect your blood sugar numbers | normal blood sugar level age qON 43 | can accutane cause dkY low blood sugar | can low blood sugar KK5 cause vision loss | normal fingerstick wG1 blood sugar | a1c to LO3 blood sugar converter | vLd blood sugar scanning device | causes of blood sugar to Skf drop | how can i normalize my blood sugar quickly FUP | symptoms of low blood sugar muscle tension GEE | russell stover sugar Tyf free candy blood | elevated liver enzymes and BM6 blood sugar | fasting blood sugar lNe level 101 mg dl | average blood B2Y sugar level 2 hours after eating | low wCq blood sugar after masterbation | beer KVV and high blood sugar levels | what should dAO morning blood sugar be for type 2 diabetes | normal blood sugar and qJ0 high ketones | maintenance of blood sugar levels in OPA diabetes | what should my blood sugar level be before z3h eating | blood sugar 65 mg dl B3T | chia YYo seed low blood sugar | blood sugar level QcX in infants | cbd cream canine blood sugar | do peanuts soaked in rum lower blood sugar EHK | do high and low blood sugar bND have the same symptoms | blood sugar 159 before 44z eating | low blood sugar not related zcc to diabetes | which cells procduce hormones to regulate blood Y5i sugar quizlet | how to calculate a1c based yBw on average blood sugar | dandelion root tea blood X2e sugar | is 142 high ngO for blood sugar after eating | duI what the best food to lower blood sugar