పాత పింఛన్ సాధనకై పోరాటం..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
మనకోసం జరిగే పోరాటం లో మనమే పాల్గొనకపోతే మన బానిసత్వానికి మనమే కారణం.పాత పెన్షన్ సాధన కై ఆగష్టు 12 న  చలో  హైదరాబాద్  సన్నాహక కార్యక్రమంలు టీఎస్ సిపిఎస్ ఈ యు హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎన్. నరేందర్ రావు ఆధ్వర్యంలో గురువారం భీమభవన్, సంక్షేమ భవన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ  మరియు పుస్తక ముద్రణాలయం లలో రాష్ట్ర సహ అధ్యక్షులు కోటకొండ పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముసలి తనం లో ఉసురు తీసే  పెట్టుబడి దారి పెన్షన్ విధానం ని రద్దు చేయాలని ఉద్దేశం తో గత జులై నెల 16 నుండి 31  వరకు పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.రాష్ట్ర అధ్యక్షులు స్టితప్రజ్ఞ  ఆధ్వర్యంలో 33 జిల్లాల గుండా సాగిన యాత్ర ని ఉద్యోగ ఉపాధ్యాయులు జయప్రదం చేశారని చెప్పారు.ముగింపు సభని నాంపల్లి లోని ఎగ్జిబిషన్  గ్రౌండ్ లో ఆగష్టు 12 ననిర్వహిస్తున్నామన్నారు.ఉద్యోగ ఊపాధ్యాయులందరు తమ కుటుంబాలతో సహ వచ్చి మన బలాన్ని ప్రదర్శించి మన శక్తి ప్రభుత్వానికి తెలియజేయాలి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ కోటకొండ పవన్, హైదరాబాద్  జిల్లా ప్రధాన కార్యదర్శి జీ. సత్యనారాయణ, సహ అధ్యక్షులు మహేందర్ ఉపాధ్యక్షులు, అశోక్ రెడ్డి, శ్యాం సుందర్, శ్రీనివాస్ రావు, ఈశ్వరయ్య, టీఎన్జీవో నాయకులు సురేందర్ రెడ్డి, ఆర్గనైసింగ్ సెక్రటరీ – శ్రీనివాస్ రావు, శంకర్, దర్మేందర్, సందీప్, ఈసీ మెంబెర్స్, అంజిరెడ్డి, రెడ్డప్ప, మల్లేష్, ప్రవీణ్, భాస్కర్, శతదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-04 18:29):

lychee FBI lowers blood sugar | what is the normal blood sugar levels URn for gestational diabetes | what should be blood Xdq sugar after dinner | ways to immediately jlC lower blood sugar | boots pharmacy VoQ blood sugar test | what cause fatigue with sugars with wna normal blood sugar | l2k blood sugar monitor watch uk | Omv high c peptide levels with low blood sugar | cinnamon S8u sprinkle in drink to lower blood sugar | gestational diabetes blood 7uL sugar level after meal | low kd8 blood sugar and malabsorption | normal LeE blood sugar level first thing morning | how to rBN monitor your blood sugar with type 1 diabetes | which Ne9 sugar substitute does not raise blood sugar | blood sugar 95 before bed KqS | what is low blood umx sugar while pregnant | will beer cause 8Ew blood sugar | is 68 1IQ considered low blood sugar | blood sugar level two hours after qX2 meal | blood sugar anxiety 372 | are oranges good for sz5 low blood sugar | childhood diabetes and blood sugar 2T7 | what should your blood sugar be U4f 2 hours after meal | 2 hour blood sugar 146 RlX | FEA good diet high blood sugar | can sepsis e4r cause low blood sugar | teas that help blood mWq sugar | low blood AhO sugar levels nhs | how long after eating sugar does eP8 your blood sugar spike | needles used to check blood sugar 9bX | can helo detect FKD low blood sugar | CNS what is stroke level blood sugar | using google home to JHN track blood sugar | nausea and AG9 blood sugar | healthy range for fasting Dgt blood sugar | a1c and corresponding blood sugar aHq levels | normal diU blood sugar 2 hours after eating while pregnant | aCT type 1 diabetes low blood sugar | blood sugar going up and down bjX | will RFU low blood sugar cause dizziness | what should blood sugar be for a non aT7 diabetic | how does pancreas regulate NYf blood sugar | XxY why is my blood sugar constantly low | can high blood sugar cause a b4o rash | diabetic blood sugar GBR normal | regulate blood cbF pressure and blood sugar | can wellbutrin raise Dxz blood sugar | what does a blood sugar reading of 49N 155 mean | is 153 blood sugar high after eating TnA | blood sugar chart for those LB7 without diabetes