12 గంటల్లో 17 మంది రోగులు మృతి..

నవతెలంగాణ – హైదరాబాద్:  మహారాష్ట్ర కల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆస్పత్రిలో కేవలం ఒక్క రాత్రిలోనే.. 17 మంది రోగులు మృతి చెందారు. మూడు రోజుల క్రితం కూడా ఒక్క రోజులోనే ఐదుగురు చనిపోవడం గమనార్హం. దీంతో ఒక్కసారిగా ఆస్పత్రిలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. వైద్యుల కొరత వల్లే ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం వల్ల.. ఆసుపత్రిలో లఆందోళనకర వాతావరణం నెలకొంది. మృతుల సంఖ్యను ఆసుపత్రి వర్గాలు కూడా ధ్రువీకరించాయి. రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యులు లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 10న కూడా ఇదే ఆసుపత్రిలో ఒక్క రోజులోనే ఐదుగురు చనిపోయారు. అప్పుడు స్థానిక నాయకులు ఇక్కడ ఆందోళన సైతం చేపట్టారు.ఁచనిపోయిన వారిలో కొంత మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చారు. చివరి క్షణంలో వీరు ఆసుపత్రికి రావడం వల్ల ఏం చేయలేకపోయాం. మరికొంత మంది 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్నారు. ఈ మధ్యే ఠాణే సివిల్​ ఆసుపత్రి మూసివేశారు. దీంతో ఎక్కువ మంది రోగులు ఇక్కడికే వస్తున్నారు.ఁ అని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఆస్పత్రిలో సరైన సదుపాయలు లేకపోవడం, వైద్యుల కొరత ఉండటం వల్ల.. ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని వారు వాపోయారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:43):

hYM glucose and blood sugar | Czm blood sugar reading from glucometer vs lab draw | what are the symptoms wQe when blood sugar is high | does qwT fruit help with low blood sugar | low aCH blood sugar mimic mental disorder | blood sugar and eWP neuropathy | how to normalize blood sugar after S6V drinking | goE blood sugar 97 2 hours after eating | blood sugar number jFX chart | how l0D thyroid affects blood sugar | does sex lower blood sugar bDc levels | can high zBc blood sugar cause problems with the lymph system | blood sugar level over 300 fSh | UvE driving with low blood sugar | Uux non invasive device to measure blood sugar level | blood sugar went down after eating low 7g4 carb meal | how can 6Yw i natureally bring down my blood sugar | AIf does white bread raise your blood sugar | how to bring down blood sugar when it spikes xQ5 | can amlodipine 4HC cause high blood sugar | how CeX much insulin for blood sugar 400 | vitamins 5iO raises blood sugar | blood rfX sugar spike vs | coconut oil raised my blood sugar 92a | pEE chart for normal blood sugar | vedda Wh1 blood sugar control | C3Q high blood sugar even after fasting | what QJ7 is blood sugar level for prediabetes | what is normal random blood sugar level JGW | when your blood sugar xNt is too high | difference oKJ between random and fasting blood sugar | does sugar free jqa gum affect blood sugars | the pancreas creates insulin and regulates blood sugar i81 levels | low blood Dj2 sugar puffy eyes | what test are run when blood sNF sugar drops | cRU post lunch blood sugar 490 | gluten free diet and AcO blood sugar | fasting blood sugar o97 level 167 | popcorn good for blood sugar THO | symptoms of low blood sugar t7Q in a dog | maltitol and blood 1sy sugar levels | how lower fasting VzJ blood sugar | low blood sugar 1TO headache causes | is 160 blood sugar dangerous 9ge | can blood 9d1 sugar spike without diabetes | do peanuts increase RNe your blood sugar | normal T85 blood sugar level in us | diabetes normal fasting blood sugar ujn | high cortisol FPO but feel like low blood sugar | regular levels of 1pp blood sugar