దిలీప్ రెడ్డికి దేవులపల్లి పురస్కారం

దిలీప్ రెడ్డికి దేవులపల్లి పురస్కారం
దిలీప్ రెడ్డికి దేవులపల్లి పురస్కారం

నవతెలంగాణ హైదరాబాద్‌: డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారాన్ని 2023 సంవత్సరానికి ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్ రెడ్డికి అందజేయనున్నారు. నాటి ఆంధ్ర సారస్వత పరిషత్తుకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా, కవిగా, విమర్శకునిగా, శోభ పత్రిక సంపాదకునిగా విశేష సేవనందించిన దేవులపల్లి రామానుజరావు పేరుతో పురస్కారాన్ని ఏటా పరిషత్తు అందజేస్తుంది. అందులో ఈ ఏడాదికిగానూ పురస్కారానికి మెదక్ జిల్లాకు చెందిన దిలీప్ రెడ్డిని ఎంపికచేశారు. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వివిధ హోదాల్లో సేవలు అందించడమే కాకుండా సమాచార హక్కు చట్టం కమిషనర్ గా, పర్యావరణ వేత్తగా విశిష్ట సేవలు అందించారని పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈనెల 25న దేవులపల్లి రామానుజరావు జయంతి సందర్భంగా ఉదయం 10:30 కు పరిషత్తులోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేస్తామని, 25 వేల రూపాయల నగదు, శాలువా, జ్ఞాపికతో సత్కరిస్తామని వారు పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-06 22:33):

male female online sale enhancement | mushrooms and cbd vape viagra | UqH man 2 man sex | are bananas good for qxH erectile dysfunction | what is iMD difference between penis enlargement and male enhancement | reviews of male enhancement review Yhd sites | alpha testosterone review big sale | dr tamil sex online sale | how long does it take for sildenafil to COM work | viagra bY4 pills 25 mg | mantra penis low price | viagra doctor recommended form | does viagra work O6t with finasteride | where to find girls to have sex 9nl with | an 711 online shop pill | FQG why do fat men have small penis | bkR if a girl took viagra what would happen | sildenafil brand name online sale | how make you 5fr pennis bigger | PD7 supplements to increase ejaculate | erectile dysfunction alabama cbd oil | viagra free trial salt | ready man mOb male enhancement pill | aps erectile dysfunction online shop | i need to iL0 last longer | how much does penile enlargement surgery 4Er cost uk | viagra 50 mg 4 tabletas precio Mz8 | where DaO to buy plant viagra | erectile dysfunction 23 year old jgm male | wilshire and hobart male enhancement SDM | vitalix genuine male enhancement | average AhR size penis sex | nitric q1b oxide help with erectile dysfunction | 150 mg viagra reddit EFP | concorrente do viagra low price | ed cbd cream natural remedies | focus pill official reviews | can testosterone make NNU you taller | rescription big sale premature ejaculation | QGA viagra for men price | how to make AVL my sex drive higher | can ppi cause erectile dysfunction cq6 | best sex OGI positions to combat erectile dysfunction | F7M erectile dysfunction treatment san fernando valley | erectile dysfunction pills containing XTT cnidium monnier | where can i buy M59 cystex | ills that enhance CGH female libido | itI andro 400 for sale | independent study of male enhancement KtX products | stay on capsule in NGv hindi