మద్యం దరఖాస్తులు 1.25లక్షలు

– ఖజానాకు రూ.2,500కోట్ల ఆదాయం
– అత్యధికంగా శంషాబాద్‌, సరూర్‌నగర్‌లో 8వేలకుపైనే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. 2021-23 మద్యం టెండర్ల కాలపరిమితి నవంబర్‌లో ముగియనున్నది. ఈ క్రమంలో మూడునెలల ముందుగానే ప్రభుత్వం 2023-25 కాలపరిమితికి ఈ నెల 4 నుంచి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. గురువారం నాటికి 50వేల దరఖాస్తులు వస్తే శుక్రవారం చివరి తేది కావడంతో ఒక్క రోజే 75వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. గతేడాది 79వేలు మాత్రమే వచ్చాయి.గడువు ముగియనుండడంతో పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తులు చేసుకునేందుకు ఎక్సైజ్‌ కార్యాలయాల వద్ద బారులు తీరారు. అత్యధికంగా శంషాబాద్‌, సరూర్‌నగర్‌లో 8వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత నల్గొండ, ఖమ్మం జిల్లాలో 6వేలకుపైగా మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.
రూ.2,500కోట్ల ఆదాయం
ఎక్సైజ్‌ శాఖకు 1.25లక్షల దరఖాస్తుల ద్వారానే రూ.2,500కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశముందని, దీంతో ఆదాయం సైతం పెరగనుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఓ దరఖాస్తుదారుడు తన అనుచురులతో కలిసి 999 దరఖాస్తులు దాఖలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ వ్యక్తి ద్వారానే రూ.19.98కోట్ల ఆదాయం వచ్చింది.పాత విధానం ద్వారా ఈ సారి మద్యం దుకాణాల లైసెన్సులను ఎక్సైజ్‌శాఖ జారీ చేయనున్నది. ఇక మద్యం దుకాణాల్లో ప్రభుత్వం గౌడ కులస్తులకు 15శాతం రిజర్వేషన్లు కేటాయించగా, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు మరో ఐదుశాతం రిజర్వేషన్లు కల్పించింది. రాష్టవ్యాప్తంగా గీత కార్మికులకు 363, దళితులకు 262, గిరిజనులకు 131 కలిపి మొత్తం 756 మద్యం దుకాణాలు రిజర్వేషన్ల ప్రాతిపాదికన కేటాయించనుండగా మిగతా 1,864 మద్యం దుకాణాలు జనరల్‌ కేటగిరి కింద లైసెన్సులు జారీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల నేతత్వంలోని కమిటీలు లాటరీ ద్వారా దుకాణాల లైసెన్సులను కేటాయించనున్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 14:04):

BXT cbd gummies near addison | age for cbd gummies 1nS | 100 CdY mg cbd gummy | can you take cbd gummies with TUl xarelto | owl free shipping cbd gummies | 8Cr charlottes web cbd edible calm hemp extract gummies 10mg 600 | c3K cbd gummy bears wholesale | do w6l cbd gummies do anything yahoo | can cbd gummies LVU help with nausea | can pregnant woman take SbF cbd gummies | illuminati hemp cbd gummies hpa review | yQc cbd gummies what is it | cbd gummy 300 for sale | where to buy medterra MRR cbd gummies | smilz 4P9 cbd gummies bbb | cbd gummy 20mg doctor recommended | hemp 8QK bombs cbd gummies 5 games | keto friendly cbd rKF gummies | how pKJ long does it take for cbd gummies to work | cbd gummies san 6fH diego | mendi cbd oil cbd gummies | cbd wellness gummies TXG benefits | y03 recipe for cbd sugar free gummies | cbd GDD infused gummies uk | purekana cbd ktU gummies phone number | how much is oros cbd POO gummies | cbd pure cbd cream gummies | diamond cbd chill TSl gummies review | buy cbd DOK gummy bears wholesale | y9a cbd gummies wholesale cheap | premium cbd gummies cXC 750 mg for sale | cbd WBq gummies for inflammation and pain | canna green cbd YjU gummies 300mg | how long till KNJ cbd gummies take to work | VOv cbd oil gummy sharks | gnc sell cbd Yon gummies | serenity cbd gummies tinnitus QTg | mold cbd gummies online sale | can hNR u bring cbd gummies on a plane | cbd wUV gummies for exercise | cbd cbd oil gummies market | cbd back Nkc pain gummies | cbd gummies cbd vape use | just cbd gummies lpd sativa | cbd gummy reviews online shop | ptV how long does cbd infused gummies take to work | essential cbd gummies online sale | cbd FYk gummies for cancer pain | how long zKM do you feel cbd gummies | cbd gummies fitness nutrition A7m center