నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు…

నవతెలంగాణ – హైదరాబాద్‌: వాహనదారులకు అలర్ట్. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. నగరంలోని ఇందిరాపార్క్‌ నుంచి వీఎస్‌టీ వరకు నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో లోయల్‌ ట్యాంక్‌బండ్‌లోని కట్ట మైసమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ మధ్య పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ నుంచి ఇందిరాపార్కు ఎక్స్‌రోడ్‌ వైపు ట్రాఫిక్‌ను అమతించారు. దీంతో కట్టమైసమ్మ దేవాలయం వద్ద లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఎమ్మార్వో ఆఫీసు, స్విమ్మింగ్‌ పూల్‌, ఇందిరాపార్క్‌ ఎక్స్‌రోడ్డు వైపు వాహనదారులు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ నుంచి కట్టమైసమ్మ ఆలయం వైపు వచ్చే వాహనాలను దారిమళ్లించనున్నారు. ఇందిరాపార్కు ఎక్స్‌ రోడ్డు వద్ద బండ మైసమ్మ, స్విమ్మంగ్‌ పూల్‌, తహసీల్దార్‌ ఆఫీసు, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వాహనాలను మళ్లిస్తారు.

Spread the love
Latest updates news (2024-07-04 13:43):

cbd gummies 3ou for kids with anxiety | do cbd gummies help you sleep better Y8k | BP7 level select cbd gummies | cbd gummies for dogs pain 47V | cbd gummies that reverse type 2 diabetes 3m8 | green galaxy cbd gummies shark tank n6I | wana cbd gummies for p1i sleep | cbd gummies and stomach issues UU6 | certified nutritional products F0R cbd gummies | h0Q tko cbd gummies 500mg reviews | green JPc otter cbd gummies for erectile dysfunction | cbd night qIt gummies for sleep | wana cbd gummies DYR review | online sale cbd gummies arizona | gummy 4my bear edibles cbd | bedt big sale cbd gummies | cbd sleep SHx aid gummies | zuri well cbd RMM gummies review | cbd official gummies bellingham | can cbd f0p gummies make you itch | cherry bomb cbd l8d gummies peach | balance cbd ulu sour gummy worms | HTQ emblaze one inc cbd gummies | funtime cbd gummies free shipping | anxiety cresco cbd gummies | IXM where to buy cbd gummies for sleep | zto who sell cbd gummies near me | 3IA premium jane cbd gummies amazon | do convent stored Y92 sell cbd gummies near me | cbd gummies quit smoking reviews dbi | cbd online sale 3000mg gummies | dale earnhardt jr cbd irX gummies | 1OT cbd gummies ree drummond | power ENS cbd gummies shark tank | cbd gummies feeling reddit zeQ | cbd hemp gummies w1Y taste bad | cbd gummies for sale va | cbd gummies MPF 5mg wholesale | do cbd gummies really work for tinnitus pgU | halo cbd gummies zVM 500mg | best JOt cbd gummies canada | natures boost cbd gummies quit kDp drinking | drug emporium s3R cbd gummies | RuV does cbd gummies cause hair loss | summer valley cbd Un0 gummies amazon | natures boost cbd JO6 gummies phone number | making cbd gummies legal in 6aO ct | cbd gummies keep rG6 calm | cbd cbd oil bioratio gummies | cbd gummies 7vL 1000 mg on sale