నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మెన్‌గా డాక్టర్ ఎన్.సుధాకర్ రావు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం జూబ్లీహిల్స్ లోని ట్రస్ట్ కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ సమక్షంలో పదవీ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.