ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ ఎంపీ కన్నుమూత..

వెల్లింగ్టన్‌: ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ ఎంపీ జార్జినా బెయెర్‌(65) కన్ను మూశారు. చాలాకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడు తున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూసోమవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని బెయెర్‌ ఫ్రెండ్‌ ఒకరు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. న్యూజిలాండ్‌ నార్త్‌ ఐలాండ్‌లో మారుమూల గ్రామంలో జన్మించిన బెయెర్‌ తొలినాళ్లలో సెక్స్‌వర్కర్‌గానూ పనిచేశారు. ఆ తర్వాత నటిగా, డ్రాగ్‌ క్వీన్‌గా అలరించారు. కార్టర్‌టన్‌కు మేయర్‌గానూ ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి ట్రాన్స్‌జెండర్‌ కూడా ఈమే కావడం గమనార్హం. 1999లో లేబర్‌ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు బెయెర్‌. 2007 వరకు ఎంపీగా కొనసాగారు. ఎల్‌జీబీటీక్యూ హక్కుల కోసం పోరాడిన న్యాయవాదిగానూ బెయెర్‌ గుర్తింపుపొందారు. సెక్స్‌వర్కర్లపై వివక్షపైనా గళమెత్తి వాళ్లకు అండగా నిలబడ్డారు. వ్యభిచారం నేరంకాదనే చట్టాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

Spread the love
Latest updates news (2024-07-15 11:15):

top 10 JDM cbd gummys | green E5j kratom cbd gummies | do O1i hemp bombs cbd gummies work | gummy candy cbd cbd cream | cbd zsf living gummies bag 100mg | pamelor and cbd HQF gummies | medical marijuana cbd gummies teU | keoni cbd 0R7 gummies hair regrowth | cbd gummies for cNK back pain | k1V cbd gummies los angeles | chill cbd LUa gummies bobbi brown | jolly cbd gummies Maz rachel | dCq hemp bombs cbd gummies buy in store | jolly cbd gummies sHr scam | pure cbd brand gummies HSW | Fax ebay cbd edible gummies | AVr all natural hemp gummies cbd | does cbd rFV gummies help with anxiety | pack oJg of cbd gummies | GKH what do cbd gummies make u feel like | cbd gummies vs pills Cjv | UkU do you need a prescription to buy cbd gummies | cbd gummies for khB kids | lgC green lobster cbd gummies ingredients | rIO highland pharms cbd gummies uk | trubliss cbd 432 gummies 750 mg | funky B91 farms cbd extract gummies | rrmeds anxiety cbd gummies | best B9a gummies with thc and cbd | 6xd do cbd gummies have thc | cbd gummies feeling reddit zeQ | trubliss cbd v1f gummies scam | can anyone buy cbd EX7 gummies | cbd gummies to quit smoking yNn canada | Gm0 reviews of baypark cbd gummies | green j3x medic cbd gummies | cbd XyM gummies west virginia | california grown dXD cbd gummies napa nectar | most effective cbd gummies virginia | cbd rankings genuine gummy | keoni cbd GWC gummies scam | best IuR cbd gummies near me | 100 hemp gummies cbd a5v | scotty sire cbd gummies yb7 | what are the best cbd gummies for pain and anxiety GTY | melatonin cbd ECw gummies canada | cbd cbd oil gummies test | popsugar cbd gummies big sale | cbd gummies featured GtV on shark tank | top mJO rated cbd gummies