ప్రభుత్వ ప్రాజెక్టుగా అదానీ విద్యుత్‌!

– శ్రీలంక ప్రయత్నాలు
కొలంబో: శ్రీలంకలోని ఉత్తర ప్రావిన్స్‌లో పునర్వినియోగ ఇంధన ప్రాజెక్టును అమలు చేయడానికి అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రెండు ప్రభుత్వాలు భారత్‌, శ్రీలంకల మధ్య కుదుర్చుకున్న ఒప్పందంగా మార్చాలని శ్రీలంక ఇంధన శాఖ మంత్రి కోరినట్లు శ్రీలంక మీడియా తెలిపింది. మన్నార్‌లో 40కోట్ల అమెరికన్‌ డాలర్ల విలువైన, 500 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు కోసం అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌తో కుదిరిన ఒప్పందాన్ని రెండు ప్రభుత్వాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందంలా మార్చాలని గత నెలలో శ్రీలంక కేబినెట్‌ కోరిందని కొలంబో నుంచి వెలువడే వార్తాపత్రిక ది సండే టైమ్స్‌ ఆదివారం పేర్కొంది. ఇటీవల శ్రీలంక విద్యుత్‌, ఇంధన శాఖ మంత్రి కంచనా విజిశేఖర ఈ మేరకు ఒక మెమొరాండాన్ని రూపొందించారు.
ఇదిలావుండగా, మన్నార్‌, పూనిరియాన్‌ల్లో పునర్వినియోగ ఇంధన అభివృద్ధి ప్రాజెక్టును అదానీ గ్రూపునకు ఇవ్వాలన్న నిర్ణయంపై కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌ ఫస్ట్‌ పేర్కొంది. అంతర్జాతీయ జర్నలిస్టుల నెట్‌వర్క్‌ అయిన ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్టు (ఒసిసిఆర్‌పి) నిర్వహించిన దర్యాప్తు నేపథ్యంలో అదానీ గ్రూపుపై అంతర్జాతీయ మీడియా పరిశీలన జరుగుతున్న సమయంలోనే ఈ వార్తలు వెలువడ్డాయి.

Spread the love
Latest updates news (2024-07-07 04:42):

if blood sugar is too zQ3 low what to eat | normal Ltr sugar count in blood | pM6 what is a normal blood sugar average with diabetes | daily blood sugar food boJ intake exercise log | what to do when your blood sugar gets ICU too low | things that happen when blood sugar fV4 levels go hi | can eCs you request a blood sugar test | blood sugar eating after hOa | 105 fasting blood sugar normal a1c 2hh | afc 153 sugar fasting blood work | what wyr foods can lower my blood sugar | is blood 2K8 test sugar of 101 too high | will DRL taking a potassium supplement lower blood sugar | blood sugar spikes and A8O drops | sfl can gluten free diet cause low blood sugar | 102 blood sugar F6O level after fasting | does colchicine 1NJ affect blood sugar | what to do when your blood sugar 2B8 is low | test your blood sugar mOL | blood Vzp sugar level over 500 | random EB6 blood sugar level 216 | Ur9 h2 water blood sugar | can blood sugar affect blood pressure pYq | 445 blood sugar after eating Cu6 | tc8 constantly monitor blood sugar | lpu blood sugar cinnamon cloves | what are CQ0 the effects of hyperinsulimia on blood sugar levels | 7 year old child blood sugar level Y4X 147 before eating | effect Gi8 of fats on blood sugar | does provigil raise UVz blood sugar | eat healthy still have high blood sugar R2D and high cholesterol | why would blood sugar go up ckI at night | fruits and vegetables for UJX high blood sugar | can blood sugar test strips be reused m9P | what a normal blood sugar level for 7Xi a woman | best milk to avoid blood 57P sugar spikes | blood sugar z7w levels for juvenile diabetes | does blood sugar cause high blood pressure veK | 117 blood sugar QOd non fasting | growth hormone 4b9 raise blood sugar | best blood sugar V6e ever | normal blood sugar 8 year old ktX | normal ranges of fasting blood 1bd sugar | 1XK 67 blood sugar fasting | can lidocaine injection raise blood sugar rSR | blood sugar dropping after eating with R1c diabetes type 2 | does estradiol affect blood sugar G1H | when to go to the hospital blood Nin sugar | 151 fasting blood sugar level q2O | 206 blood 4K1 sugar levels after eating