మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియా పేరును భారత్‌గా మార్చాలని డిమాండ్ చేసిన మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ఈ విషయాన్ని రాజకీయాంశంగా భావించడం హాస్యాస్పదంగా ఉందని అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనే టీమిండియా జెర్సీలపై భారత్ పేరును ముద్రించాలని బీసీసీఐ కార్యదర్శి జై షాకు సెహ్వాగ్ సూచించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో కొందరు అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై సెహ్వాగ్ స్పందించాడు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అసలే లేదని స్పష్టం చేశాడు. రెండు జాతీయ పార్టీలలో మంచి వ్యక్తులు ఉన్నారు. అలాగే, చాలా మంది అసమర్థులు ఉన్నారని సంచలన కామెంట్ చేశాడు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో సుదీర్ఘ పోస్ట్ చేశాడు. ‘మన దేశాన్ని భారత్ అని సంబోధించాలని ప్రజలు కోరుకోవడం రాజకీయ అంశంగా భావించడం తమాషాగా అనిపిస్తుంది. నేను ఏ ప్రత్యేక రాజకీయ పార్టీకి అభిమానిని కాదు. నాకు ఎప్పుడూ ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు లేవని మరోసారి స్పష్టం చేస్తున్నా. నాకు అలాంటి ఆలోచన ఉండి ఉంటే రెండు జాతీయ పార్టీల నుంచి గత లోక్ సభ ఎన్నికల సమయంలో వచ్చిన ఆఫర్లను సంతోషంగా అంగీకరించి ఉండేవాడిని. అవసరమైతే ఏ పార్టీ నుంచి అయినా టిక్కెట్ పొందడానికి మైదానంలో సాధించిన విజయాలు సరిపోతాయి. ఇక్కడ మనస్పూర్తిగా మాట్లాడటం వేరు. రాజకీయ ఆకాంక్ష వేరు’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. తన వరకు భారత్‌పైనే తన మనసంతా ఉందన్నాడు. ‘ప్రతిపక్షాల కూటమి తమను తాము ఇండియా అని పిలుచుకునే విషయానికి వస్తే, వారు తమను తాము భారత్ అని పిలుచుకోవచ్చు, దానికి తగిన ఫుల్ ఫామ్ ను సూచించగల సృజనాత్మక వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ కూడా భారత్ జోడో యాత్ర పేరుతో యాత్ర చేసింది. దురదృష్టవశాత్తూ చాలా మంది భారత్ అనే పదం గురించి అసురక్షితంగా భావిస్తున్నారు. నా దృష్టిలో కూటమి పేరుతో సంబంధం లేకుండా, మోదీ వర్సెస్ ప్రతిపక్ష నేతల మధ్య ఎన్నికలు జరుగుతాయి. అందులో ఉత్తమమైనదే గెలవాలని ఆశిస్తున్నా. మనల్ని ఒక దేశంగా భారత్ అనే పేరుతో సంబోధిస్తే అది నాకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Spread the love
Latest updates news (2024-07-07 04:43):

OUG is there a surgery to make your dick bigger | black rhino male 6w4 enhancement pills | nuts good for XJf erectile dysfunction | how to make a viagra pill EOD | what late night store can i get a male sexual enhancement pill NCW in philadelphia | rescription DbE drugs that increase libido | how to foreplay XkK with your partner | anxiety extends for men | zyacin male vG4 enhancement pills | cbd vape deals on viagra | over the qjp counter female hormones for men | viagra thailand anxiety | zOu generic viagra affiliate program | erectile dysfunction 8kV and male infertility | mixing viagra and pEl cialis together | health OzE benefits of testosterone supplementation | red most effective viagra | erectile dysfunction from yqo pot | can a young odt man have erectile dysfunction | biofeedback for WHm erectile dysfunction | mercola anxiety erectile dysfunction | niterider sBe male enhancement pills ingredients | medication for female 8u0 sex drive | Ho4 enlargement pills for men | free trial chewable male enhancement | is vGH it ok to take viagra | ayurvedic penis oil online sale | blue capsule diet hKV pill | getting a prescription oSz for viagra | top rated male cbd cream | web md yAS male enhancement | N53 how much bigger will viagra make you | roextender low price system | can you buy viagra xOT over the counter in jamaica | erectile dysfunction Hnh and bradycardia | natural things to lXn help with erectile dysfunction | is over the H9i counter viagra safe | lgb epsom salt helps erectile dysfunction | how to make you B5U penus thicker | how hjk to take levitra for best results | beat it Mkq up 1 male enhancement pill | libido enhancer cbd oil men | 1LI what is the drug stendra | generico do viagra anxiety | best food to help erectile 5Sn dysfunction | loss of sex drive 3Jn causes | best penis for sale surgery | viagra Rli and alcohol forum | dva does exercise affect erectile dysfunction | decrease libido the pill wJ5