పద్మవిభూషణ్ కి కాళోజీ పురస్కారం

నవతెలంగాణ – హైదరాబాద్: పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే ‘‘ కాళోజీ నారాయణ రావు అవార్డు’’ 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కు దక్కింది. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి యేటా అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కవి జయరాజ్ ను ఎంపిక చేశారు. ఈ నెల 9 వ తేదీన కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో కవి జయరాజ్ కు కాళోజీ’ అవార్డును అందజేయనున్నారు. ఈ అవార్డు ద్వారా రూ. 1,01,116 (వొక లక్షా వొక వెయ్యి నూట పదహారు రూపాయలు) నగదు రివార్డును, జ్జాపికను అందించి దుశ్శాలువాతో సత్కరించనున్నారు. ఉమ్మడి వరంగల్, నేటి మహబూబాబాద్ జిల్లా కు చెందిన జయరాజ్ (60) చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షత లేని సమ సమాజం కోసం తన సాహిత్యాన్ని సృజించారు. బుధ్దుని బోధనలకు ప్రభావితమై అంబేద్కర్ రచనలతో స్పూర్తి పొందారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లె పల్లెనా తిరుగుతూ.. తన ఆట పాట గానం ద్వారా ప్రజల్లో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించిన ప్రజా కవి గా జయరాజు కృషి చేశారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలు పాటలు రచించారు. మనిషికీ ప్రకృతికీ వున్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు. ఈ మేరకు వారు ముద్రించిన పలు పుస్తకాలు ప్రజాదరణ పొందాయి.

Spread the love
Latest updates news (2024-07-07 08:49):

what to do if blood sugar gets 60 UMH | how to rQv tell blood sugar is low | what is the safe blood LBM sugar level range | does covid make your CPr blood sugar high | what blood pVy sugar levels causes the pancreas respond | breathing DSW exercise to lower blood sugar | i just checked my blood sugar and im in good gvd | qli blood sugar blaster reviews | cEq blood sugar a1c comparison | what to drink Nwp for high blood sugar | rhcp blood sugar album review ayv | what are good blood sugar Ufn ranges | ueM does spinach affect blood sugar | low blood sugar level 1Oi that may cause diabetic coms | does BG1 skin cancer effect blood sugar levels | averaging 150 blood sugar 8gh | how gDw does agave syrup affect blood sugar | prunes effect on blood sugar DWM | foods that help regulate blood sugar hHM | 159 blood sugar after meal conversion kfs | when to take your nKy blood sugar after a meal | are you supposted WTc to check blood sugar before a meal | how to eat almonds for lower blood BKI sugar | a1c levels jLY and blood sugar | AvJ non invasive blood sugar tester | how does trulicity lower t2U blood sugar | testing blood sugar Y9C post gestational diabetes | 127 blood sugar after TzG eating | simple OmL recipe that keeps blood sugar normal | normal XSD blood sugar level for fasting | best wCw natural supplement for blood sugar | low qVn blood sugar erectile dysfunction | food OSV or drink that will make blood sugar drop rapidly | armour lowered my blood sugar OyO | how Amu to higher blood sugar levels | what will bring your blood sugar down quickly sRj | do i ahve lK6 low blood sugar | why does acv lower z45 blood sugar | foods lowering yjU blood sugar | apple watch series 7 check blood sugar gmw | blood sugar 131 1 dHl hour after eating | my fLM blood sugar is consistently 250 after meal | 88P what blood sugar level indicates gestational diabetes | how accurate hOE are blood sugar monitor watches | Ie3 what does low blood sugar in a newborn mean | why blood sugar does xzs not drop after not eating | can elevated blood VVp sugar cause stroke | healthpro easy Bfm touch blood sugar monitor | what can i m37 eat that won raise my blood sugar | blood sugar of 111 wr2 before eating