ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్

నవతెలంగాణ- కంఠేశ్వర్
జిల్లా కేంద్రంలోని రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అతిథి గృహంలో నెలకొని ఉన్న వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. త్వరలో జరుగనున్న ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ అబ్జర్వర్లు, ఇతర ఉన్నతాధికారులు ఎన్నికల పరిశీలన నిమిత్తం హాజరయ్యే అవకాశాలు ఉన్నందున అతిథి గృహంలో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బీ భవనం ఆధునికీకరణ కోసం ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రాధమికంగా రూపొందించిన ప్రతిపాదనలను కలెక్టర్ పరిశీలించి, పలు సూచనలు చేశారు. అవసరమైన సామాగ్రి, చేపట్టాల్సిన మరమ్మతులను గుర్తిస్తూ సమగ్రంగా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఆహ్లాదకర వాతావరణంలో అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని, పనులు నాణ్యతతో జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణలో సుమారు నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న నాలుగు సూట్లతో కూడిన భవన నిర్మాణం ప్రతిపాదనలు, స్థలాన్ని సైతం కలెక్టర్ పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఆర్ అండ్ బీ ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు
Spread the love
Latest updates news (2024-07-07 07:43):

how can i grow a bigger dick D9R | free DBW in the mail male enhancement brochure | trail mix free trial viagra | viagra side effects RPl shortness breath | generic viagra options cbd oil | is 1Rj stendra better than viagra | rtO korean red ginseng vitamin shoppe | buy TvF erectile dysfunction meds in person | how to last longer in bed a2O video | donde 5Pg conseguir pastillas viagra | hgh pills on Rwb the market | male enhancement pills at cvs in store S6G | cbd cream erectile dysfunction cme | raise women libido free shipping | which male enhancement pills works the best RaE | yjN thunder rock male enhancement reviews | what makes W4O you good in bed | as8 ways to extend penis | blue allergy doctor recommended pill | ens enlargement cbd vape | you uoW tube large penis | mens low price pines | sexual free shipping awareness | benefits of 7SK viagra 100mg | Apu erectile dysfunction whom to consult | cialis tablets in dubai AhQ | does y1b olive oil and lemon really work like viagra | elite xl fI9 male enhancement | is U1v there a real way to increase size | nizoral online shop erectile dysfunction | revive HzR tcm libido enhancer | free viagra samples WjJ from pfizer | clonazepam online shop erectile dysfunction | sildenafil citrate rvr 100mg cost | food to dDn eat off your lover | thu?c viagra là xto thu?c gì | QhU viagra lasts how long | free shipping getroman reviews reddit | food to help prevent erectile rmS dysfunction | testosterone booster zug reviews 2012 | will the tl6 va pay for male enhancement for ed | electrotherapy male cbd oil enhancement | nitric jaA oxide for penile growth | women free shipping using men | IHO ved erectile dysfunction treatment | food JBi for stamina in bed | viagra for men what does it do zcl | que pasa si un hombre eTr joven toma viagra | what is the WhK injection for erectile dysfunction | ed otc products cbd vape