గుణపాఠం చెప్పే సరోజ

Saroja giving a lessonసినిమా అంటే వినోదాత్మకంగానే కాదు ప్రయోజనాత్మకంగా కూడా ఉండాలన్న ఆలోచనతో సేవ్‌ గర్ల్స్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా రచయిత డా. సదానంద్‌ శారద ఎస్‌-3 క్రియేషన్స్‌ పతాకంపై శ్రీమాన్‌ గుమ్మడవెల్లి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నేనే సరోజ’ ఉరఫ్‌ కారంచారు.
శాన్వి మేఘన, కౌశిక్‌ బాబు జంటగా నటించిన ఈ చిత్ర టీజర్‌ను శాసన సభ్యులు ముఠా గోపాల్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘సామాజిక అంశంతో సినిమా నిర్మించిన దర్శక, నిర్మాతలను అభినందిస్తున్నా.. ఆడపిల్లను ఒక చైతన్య మూర్తిగా, ప్రతిభావంతంగా టీజర్‌లో చూపించారు. ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్ధిని పాత్రలో శాన్వి మేఘన పవర్‌ఫుల్‌గా నటించింది. టీజర్‌, టైటిల్‌ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం విజయవంతమవ్వాలి’ అని అన్నారు.
‘ఆడపిల్లల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్షత చూపేవారికి ‘తాగిస్తం కారంచారు’ అంటూ నాయిక సరోజ గుణపాఠం చెబుతుంది’ అని దర్శకులు శ్రీ మాన్‌ గుమ్మడవెల్లి చెప్పారు. రచయిత, నిర్మాత డా సదానంద్‌ శారద మాట్లాడుతూ, ‘వరంగల్‌ కోట వంటి ఆహ్లాదకరమైన చారిత్రక ప్రదేశాలు, హద్యమైన సంగీతం, ఆలోచనాత్మక సంభాషణలు, శాన్వి మేఘన వీరోచిత పోరాటాలు, ఆర్‌.యస్‌.నంద హాస్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. ఇటీవల సెన్సార్‌ పూర్తయి ‘యు’ సర్టిఫికెట్‌ పొందింది’ అని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-16 02:19):

is cbd gummies better than viagra OVT | hOV how much are cbd gummy bears | reviews VQI trubliss cbd gummies | cbd gummies sugar content JPn | cbd oil gummies zyG products | strawberry doctor recommended gummies cbd | BCP cbd gummies to help stop smoking cigarettes | cbd gummies retail online shop | best cbd gummies for NTV pain thc free | urba online sale cbd gummies | how effective are cbd 5aC gummies for sleep | cbd big sale gummies france | shark tank cbd R4W gummies episode | 0B0 mood rite cbd gummies review | clinical hpw cbd gummies official website | cbd gummies sold VkF in hampton va | oKo natures one cbd gummie | cost of cbd Gup gummies for sleep | will cbd uA3 gummies pass drug test | clint oab eastwood cbd gummies | cbd oOm gummies for male enhancement reviews | what is the best cbd gummies for pain and CNw sleep | what does just cbd gummies do c2X | cbd gummies for khB kids | cbd gummies 5 eI9 pack | cbd online shop gummy sweets | how fast does ges cbd gummies work | cbd gummies online 24K florida | best full pb6 spectrum cbd gummies for anxiety | are cbd gummies legal yjk in maryland | cbd MEI sugar free gummies gnc | cbd gummy cbd cream high | best cbd gummies G50 for constipation | where can you buy royal blend cbd gummies bP3 | GQS do cbd gummies work on dogs | best pure cbd gummies YtA | what bG9 is organic cbd gummies | how do cbd gummies help qvJ pain | cbd gummies for anxiety and stress zhm and pain | online shop cbd gummies packets | amazon canada yVV cbd gummies | cbd gummies free shipping bottles | fun drops cbd gummies phone number HPb | cbd gummies detroit doctor recommended | cbd delta rBv 8 gummies 25mg | grownmd cbd HOT gummies amazon | a3V cbd gummies bonita springs | mike weir cbd v6k gummies | IAq does cbd gummies relieve pain | cbd gummies social anxiety L3g