100 % వినోదం గ్యారెంటీ

100 % entertainment guaranteedనిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్‌ లైట్‌ ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై దివ్యాంగ్‌ లవానియా, మురళి కష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కష్ణ దర్శకుడు. రింకు కుక్రెజ సహ నిర్మాత. శుక్రవారం మేకర్స్‌ రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ మాటల తూటాలతో 100 శాతం వినోదం గ్యారెంటీ అనే నమ్మకం కలిగిస్తోంది. నాయకానాయికల మధ్య సన్నివేశాలు కూడా వినోదాన్ని పంచుతున్నాయి. అలాగే రూల్స్‌ రంజన్‌లా ఉండే మనో రంజన్‌ కాస్తా పబ్‌ రంజన్‌గా మారడం వంటి సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా సాగింది. అసలు రూల్స్‌ రంజన్‌, పబ్‌ రంజన్‌గా ఎందుకు మారాడు? మందు వల్ల అతని ప్రేమకి, స్నేహానికి వచ్చిన సమస్య ఏంటి? అతని ప్రేమ ఫలించిందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది ట్రైలర్‌. అమ్రిష్‌ గణేష్‌ పాటలలోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా తన ప్రతిభ కనబరుస్తున్నారు. అలాగే ట్రైలర్‌లో విజువల్స్‌, నిర్మాణ విలువలు బాగున్నాయి. పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఈనెల 28న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా దులీప్‌ కుమార్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఎం.సుధీర్‌ వ్యవహరిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 15:19):

what is 9Kb a device to measure blood sugar called | waking up multiple times in night and blood sugar unP | exercise muscles 661 blood sugar | sugar nPO blood levels after eating | when 83h does blood sugar levels spike | blood sugar level under 20 IPO | when to rmr test blood sugar after meal | what should blood sugar be before and after qyn eating | how high mGu does blood sugar meter go | can stress cause sudden IR0 peaks in blood sugar levels | low b1F blood sugar too low to drive | does not eating sugar lower blood sugar shN | causes of high blood sugar in type 2 diabetes Jo9 | can spikes in blood PAi sugar cause temperature to increase | what foods oMe keep blood sugar from dropping | normal l7v blood sugar lebel | whats normal blood sugas for diabetic dog HtP | what to Awo give a dog with low blood sugar | 46 mmol blood gyM sugar | how to bring blood sugar J3m down quickly without medication | estimated blood sugar to pQD a1c | simple recipe to keep your pEX blood sugar normal | lcT normal blood sugar level 1 hour after small meal | does heart rate increase when blood sugar is low 3is | what is 3Oh poor blood sugar control | ketones bring lIS up blood sugar | does WiA pregnancy increase blood sugar | higher blood sugar weight gain YFS | weight WiL loss blood sugar control diet | how long to wait after exercise to check blood sugar SOt | amoxicillin raise KeB blood sugar | high and low blood sugar for diabetes Gjq | do raw carrots raise blood sugar RID | zhT what are good blood sugar readings | how do you take cinnamon TO0 for blood sugar | cranberry lower blood j53 sugar | blood cbd cream sugar effect | POt can antiboitics make blood sugar too low | what is a c9z normal blood sugar right after eating | how mgG long to fast before taking blood sugar | food grade hydrogen 831 peroxide blood sugar | tuQ complications of low blood sugar in pregnancy | covid vaccine raise blood v0P sugar | low blood n5F sugar during pregnancy effects | low blood sugar SA6 and irrational behavior | blood sugar nb6 level below 80 | what carbs increase JYD blood sugar | when is high blood sugar dangerous h8t | blood sugar genuine 110 | sno high blood sugar symptoms and cure