చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు : అచ్చెన్నాయుడు

నవతెలంగాణ- అమరావతి: చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. స్కిల్‌ కేసులో ఇరికించి చంద్రబాబును దారుణాతి దారుణంగా సీఐడీ కస్టడీలోకి తీసుకుందన్నారు. రాష్ట్రంలో రాజకీయ కాక్ష తప్ప చట్టం, ధర్మం లేదన్నారు. 2015-16లో జీవో ఇచ్చి కేబినెట్లో చర్చించి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ను అసెంబ్లీ ఆమోదించింది.. స్కిల్‌ డవలప్‌ మెంట్‌ ప్రాజెక్ట్‌ వల్ల ఎందరో శిక్షణ పొందారని సీఐడీనే చెప్పింది.. స్కిల్‌ అక్రమాలు కేసు ఊహాజనితమైన అంశాలపై ఆధారపడి పెట్టినవే అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబుకు కానీ నాకు కానీ మా కుటుంబాలకు కానీ పైసా లబ్ది చేకూరినట్టు నిరూపించినా ”పీక కో సుకుంటాను” అని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబును విచారణ పేరుతో రెండు రోజులు నిద్ర కూడా లేకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. సీఐడీ చీఫ్‌ ప్రెస్మీట్‌ లో చెప్పిన విషయాలు రిమాండ్‌ రిపోర్టులో పొందు పరిచారు అని ఆయన ఆరోపించారు. ఈ రిమాండ్‌ రిపోర్టు కట్టు కథ.. స్కిల్‌ డవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ మొదట్లో నా దగ్గర లేదు.. కేబినెట్లో చివర్లో నా శాఖ పరిధిలోకి వచ్చింది అని అచ్చెన్నా అన్నారు. రెండేళ్ల క్రితం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ లో నా పేరు కానీ, చంద్రబాబు పేరు కానీ లేదు.. ఇప్పటికే పలువురు అరెస్ట్‌ అయ్యి జైళ్లకు వెళ్లి వచ్చారు.. అటువంటిది ఇప్పుడు మాపై కేసులు పెట్టడం దురుద్దేశంతో కుడినవే అని ఆయన పేర్కొన్నారు. స్కిల్‌ స్కామ్‌ లో బాధ్యులైన ప్రభుత్వ అధికారుల పేర్లు ఎందుకు పెట్టలేదో సీఐడీ చెప్పాలి అని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

Spread the love
Latest updates news (2024-07-04 21:58):

hypoglycemia free shipping death | original DWb genuine product pill | does prostatitis OBE cause erectile dysfunction | latest medicine mku for erectile dysfunction | Uvx how to have a bigger load | kangaroo male enhancement pills side toX effects | best testosterone 2WI pills on the market | aloe vera and pAd toothpaste for erectile dysfunction | generico cbd vape viagra | buT food that enhance female libido | list XMa of best prices for viagra 100mg | female viagra online sale cheap | resveratrol online shop erection | Sfi man up male enhancement review | how 5Sk to increase cum volume | jI2 kratom and erectile dysfunction | night vi3 bullet pill price | generic free shipping viagra reddit | where to find zeus male gEN enhancement in little rock | erectile pxF disfuntion pills for | low price viagra portland oregon | ceales erectile genuine dysfunction | sex pills sold at 7 F5x eleven | farxiga erectile dysfunction cbd cream | red low price sex | swiss army male enhancement J56 | difference between OE7 tadalafil and viagra | is erectile G4O dysfunction a chronic condition | a penis doctor recommended erection | cJY suspend 5 male enhancement pills | viagra connect cvs l0p price | male doctor recommended sex life | flaccid 0cx to erect gif | HEG aha max male enhancement | how many males using enhancement pills luz | doctor recommended redd male enhancement | genuine sexy tablet | x calibur wJN male enhancement reviews | online shop viagra and impotence | how many times in one night can a guy O7V come | adult drug I0N for erection enhancement | genuine viagra boys nashville | zLc erectile dysfunction alprostadil therapy | walgreens womens free shipping viagra | guaranteed anxiety penis growth | is it bad to take viagra at zV7 22 | does hnj blakoe ring really work | cialis z6B without a doctor prescription in canada | wiki legion cbd cream tv | fore play genuine tricks