ఆశాల అరెస్టులు అప్రజాస్వామికం – సిఐటియు నాయకులు అర్జున్ 

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆశా వర్కర్లకు నిర్ధిష్ట వేతనం రూ.18 వేలు ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాకు వెళ్తున్న ఆశ వర్కర్లను అక్రమ అరెస్టులు ఖండిస్తూ స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు పై రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన పని భారం పెంచిందని,వీరికి నిర్ధిష్ట వేతనం రూ.18 వేలు ఇవ్వాలని,ఇతర సమస్యల పరిష్కరించాలని సంబంధిత అధికారులు మంత్రులకు విన్నవించుకున్నా ఫలితాలు లేకపోయిందని అన్నారు. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళుతున్న ఆశ వర్కర్లను అరెస్టు చేయటం అప్రాజాస్వామికమని అన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ క్రిష్ణ ప్రసాద్  కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ సీనియర్ నాయకులు భారతి, తిరుపతమ్మ, విష్ణు, సమత, నాగమణి, వాణి, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి  చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-07 04:27):

how does sleep vMi deprivation affect blood sugar | what E8I is normal fasting blood sugar range | best blood mme sugar tester uk | reddit N44 low blood sugar | 1 hour postprandial qLn blood sugar pregnancy | real peoples blood sugar IxS charts | f6n blood sugar 270 after eating | blood sugar x6t levels cause headaches | blood cbd oil sugar ketones | XjJ my blood sugar is 116 fasting is that high | average hba1c TYH increase blood glucose level sugar age | will giving up soda 1CO and juices lower my blood sugar | hypoglycemia GLb is blood sugar lower than | can heart problems cause low LjM blood sugar | is blood sugar controlled by positive or negative feedback YG9 | high blood sugar affects wound TJw healing | does low blood nfF sugar cause rapid heart rate | childs blood sugar 6Xp 116 after eating | what helps to bring lower blood sugar oUW up quickly | does shower KOL raise blood sugar | diabetes patch stabilizes blood x7n sugar level balance blood glucose | non diabetic 61J blood sugar over 200 | women nmK blood sugar chart | blood yA5 sugar diet book reviews | correlation between vJj blood sugar and blood pressure | what is normal blood xe9 sugar for someone with di | is feeling cold a Glb sign of high blood sugar | bIK giving dogs cat food low blood sugar | low blood sugar newborn treatment Ow2 | in ytk home blood sugar test | 285 blood sugar tet level | seizure cause low blood eNR sugar | o5O when to test blood sugar after eating with gestational diabetes | abdominal pain and high blood ntp sugar | does steroids make your blood sugar xgV go up | low blood sugar or NNr tia | how does uEL ground cinnamon help your blood sugar | fasting blood sugar level normal range for 886 pregnancy | high potency blood sugar 6HL supplements beta cell | stevia affect blood sugar UOH | will dental kuy novacane increade my blood suger levels | alcohol gOm and blood sugar crash | is bloody HaO nose sign of high blood sugar | blood sugar ymD normal in human body | high blood sugar for J5M type idiabetes | WUi how does marjoram tea affect the blood sugar | what is the normal blood sugar EGF range for a woman | when UyV i sleep late my blood sugar is higher | how to lower blood gxh sugar before blood work | walmart blood Poh sugar tester