ఎయిర్ పోర్టులో పిల్లికి ఉద్యోగం…

నవతెలంగాణ – హైదరాబాద్
ఎయిర్ పోర్టుల్లో తెల్లటి యూనిఫాంతో పనిచేసే ఉద్యోగుల మధ్య నెత్తిన టోపీ, యూనిఫాంతో ఓ పిల్లి ఠీవీగా తిరుగుతోంది. సదరు పిల్లి పేరు డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్. చిన్నా పెద్దా ఆఫీసర్లు మోరిస్ ను మర్యాదగా చూస్తున్నారు. ఇదంతా చూస్తున్న ప్రయాణికులు ఆ పిల్లి కచ్చితంగా ఎవరో పెద్ద ఉద్యోగస్తుడి పెంపుడు పిల్లి అయి ఉంటుందని అనుకున్నారు. కానీ, ఆ ఎయిర్ పోర్టులో మిగతా ఉద్యోగుల తరహాలోనే సదరు పిల్లి కూడా ఓ ఉద్యోగి అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు ఎదురైన వింత అనుభవం. ఇంతకీ విమానాశ్రయంలో ఆ పిల్లి చేసే పనేంటంటే.. మొదటిసారి విమాన ప్రయాణం చేయడం వల్లో లేక విమాన ప్రయాణమంటే భయంవల్లో కొంతమంది ప్రయాణికులు భయాందోళనకు గురవుతుంటారట. అలాంటి ప్రయాణికుల వల్ల విమానాశ్రయంలో, విమాన ప్రయాణంలో చాలాసార్లు గందరగోళం నెలకొంటుందని అధికారులు చెప్పారు. వారి ఆందోళనను తగ్గించడమే ఈ పిల్లిగారి పని. ఈ పిల్లితో కాసేపు గడిపితే ప్రయాణం గురించిన టెన్షన్ మొత్తం ఎగిరిపోతుందని, ఆపై భయపడకుండా ప్రయాణం పూర్తిచేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల నెర్వస్ ను పోగొట్టేందుకు ఈ పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని వివరించారు.

Spread the love
Latest updates news (2024-07-07 01:28):

india best tablet free trial | clarithromycin official medication | oCg best male enhancement pills gnc | women men sex low price | for sale ubiquinol erectile dysfunction | 5 hour energy drink and viagra 3Wf | lan b over VxJ the counter walmart | male enhancement supplements P11 reviews rhino | does yohimbe work like 4dc viagra | doctor recommended medexpress viagra | on demand erection pills wm6 | male over the counter viagra walmart qM3 | ending online shop erectile dysfunction | best male supplement FtS for energy | how to make a pennis So3 | rime male testosterone 1DE booster gnc | how to produce more testosterone nmH | watermelon acts like viagra FoC | sex tablets tYf for female in hindi | vimax extender reviews low price | what does whisper sweet nothings mean w0W | life w2f like penis sleeve | world best sex website cjD | how to grow Lc7 my dick | natural way to increase 04h pennis size | penis enhancement anxiety medicine | big sale watermelon natural viagra | erectile dysfunction due Jbc to prostate cancer icd 10 | can certain mBw vitamins cause erectile dysfunction | kPM does anal sex cause erectile dysfunction | salt and erectile aFA dysfunction | dU8 atlanta crack down on male enhancement | penis longer low price | penis big sale normal size | vydox plus nQ6 male enhancement | hardazan vxJ plus customer reviews | long erection pills low price | what On4 to take to enhance libido | exercise big sale erectile dysfunction | sex 84D tablet for woman | genuine mega man testosterone | big penis drug for sale | sex enhancement pills 5L7 cvs | erform male enhancement review dJd | best Aau results for viagra | dialysis official wiki | aPC good over the counter male enhancement drug | male enhancement used XOi by brad pitt | how can you get viagra YsP online | how does the va bwu rating erectile dysfunction