మంథనిలో మార్పు మొదలైంది..

– బిఎస్పీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల నారాయణరెడ్డి 
నవతెలంగాణ మల్హర్ రావు.
మంథని నియోజకవర్గ ప్రజలు బిఎస్పీ పార్టీ వైపు చూస్తున్నారని,దీంతో మంథనిలో మార్పు మొదలైందని మంథని బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మంథని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మహాదేవపూర్ మండలంలోని మద్దులపల్లి గ్రామంలో పలువురు  యువకులు బీఎస్పీ పార్టీలో చేరారు. వారికి చల్లా బిఎస్పీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  నాయకత్వంలో ప్రజలు, యువకులు మంథనిలో మార్పు కోరుకుంటున్నారని, మంథని నియోజకవర్గంలో గత పాలకులు అక్రమాలు చేసి వారు అభివృద్ధి చెందారు తప్పా మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది లేదు, కాబట్టి యువకులు, విద్యావంతులు మంథని నియోజకవర్గంలో బహుజన జెండా ఎగరేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చి భారీ సంఖ్యలో ఇవ్వాళా బీఎస్పీ కండువా కప్పుకొంటున్నట్లుగా తెలిపారు.మంథనిలో మార్పు కోసం యువకులంత ఒక్కటై మార్పు సాధిస్తామని, అది కేవలం బీఎస్పీతో సాధ్యమని ముందుకు వస్తున్నారన్నారు.
Spread the love
Latest updates news (2024-07-02 10:55):

how E4u to increase sexual appetite | enhancing female orgasm doctor recommended | cbd vape staxin | cMJ increase blood flow pills | red 5Gj lips male enhancement pills | can viagra be split in half uPr | blood clot erectile i3P dysfunction reddit | borage 9UM oil erectile dysfunction | how to make a penis Vux smaller | effects of fasting on erectile dysfunction TLt | sex related tips in XAf hindi | blue k2u stuff pain relief | cialis 100mg pills most effective | how soon before hSg sex should i take cialis | does viagra extend zX0 time | urethral stricture and eBk erectile dysfunction | big most effective cock cream | erectile eMa dysfunction gay sex | avocado genuine viagra | tevida male enhancement pills pOp | does genvoya cause Vj4 erectile dysfunction | gnc cbd cream prolatis | maV can you overdose on cialis | boil on SdW taint cause erectile dysfunction | erectile dysfunction east washington st qmt | online sale boost sexual desire | what the hell is up with all the male enhancement spam emails qEG | low price penis enlargement stretches | can i take viagra after stent surgery U4x | online shop increase viagra dosage | what disability percentage is erectile dysfunction 6Td | cum A9R on a train | OeD bathmate hydro pump reviews | man of steel R4F pills | is vigrx safe to ERL use | vitamin e make u hg9 bigger | buy UEh viagra for men online | online shop yoga foreplay | how long do most guys QXP last | ills to increase libido GXb women | prednisone cause 7E4 erectile dysfunction | big penis sexual inhancement OoO pills | cbd cream order female viagra | is viagra more effective on an empty BO0 stomach | medication to increase female libido nIq | I9U blue 6k rhino pill | e coli and erectile dysfunction 3HT | what mlL is the normal dosage of auvitra male enhancement desolving tablets | 8gi testo boost x gnc | erectile dysfunction agents definition MVP