మద్యం మత్తులో రెండేళ్ల చిన్నారిని చంపిన తండ్రి

నవతెలంగాణ – గుంటూరు
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే రెండేళ్ల పసిపాపను కడతేర్చాడు. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కర్కశంగా చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన ఉదంతమిది. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నవులూరు ఎంఎస్‌ఎస్‌ కాలనీకి చెందిన మునగపాటి గోపికి మూడేళ్ల క్రితం మౌనికతో వివాహమైంది. వీరికి రెండేళ్ల క్రితం లక్ష్మీపద్మావతి పుట్టింది. ఆరు నెలల కిందట మరో పాప జన్మించింది. ఇద్దరూ బాలికలే పుట్టారంటూ గోపి తరచూ మద్యం తాగి వచ్చి తల్లీకుమార్తెలపై దాడికి పాల్పడేవాడు. సోమవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న లక్ష్మీపద్మావతిని చేయి పట్టుకుని ఈడ్చి నేలకేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన కుమార్తెను తల్లి స్థానికుల సహకారంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటి దగ్గర మద్యం మత్తులో వీరంగం వేస్తున్న గోపిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 09:18):

foods SPd that keep my blood sugar stable | what myO foods help low blood sugar bananas | pure health research blood sugar formula wSJ negative reviews | type 1 diabetes bedtime 9ka blood sugar | blood sugar test LkC finger | what 06G should be a normal blood sugar | how high is too high for blood qGc sugar | blood UAK sugar 125 after fasting needs medication | what raises xRE blood sugar dka | exercise before or after meal to lower blood sugar wA7 | remote UzH control of blood sugar | blood sugar DBH and thyroid test | what can you do to lower IhO your blood sugar fast | 153 blood sugar yAM after food | blood sugar K0H one hour | onion J8a juice and blood sugar | my blood sugar level is kiT 180 after fasting | high blood sugar 1q3 number | blood sugar NSG level 240 random | blood sugar detox yhU recipes | what rO4 does the body do to regulate blood sugar | untrained dogs d5W smelling blood sugar | diabetes dental cleaning UO8 blood sugar control | blood sugar genuine homeostasis | what are the cutoffs for blood K2J sugar level | how tmC to check a ferrets blood sugar | can taking too OFf much insulin raise blood sugar | what is the best way to monitor blood sugar qCa | how long does food take z5m to affect blood sugar | what to eat to get kBp your blood sugar down | npA my blood sugar spiked to 300 | can lyme disease affect blood 4jj sugar | if taking testosterone will VUn blood sugar levels drop | 10 signs you pB5 have high blood sugar | 5 common causes of wzj low blood sugar | normal range of blood sugar level in pregnancy jTI | 1yv what are the sign of high blood sugar | mQw is low blood sugar and diabetes the same | normal blood sugar Hjm levels after eating sugar | will precription omegas lower blood aP9 sugar | review vedda blood 81M sugar protocol | outdated blood sugar vY9 test strips | what should non diabetic fasting blood 1mL sugar be | the skinny blood sugar diet recipe fs2 book | heat and blood XKN sugar | blood sugar 1DL dysfunction symptoms | does high D2I blood sugar indicate diabetes | fasting blood sugar vs a1c sSg | does skim milk raise your blood UUf sugar | do apple jBy raise blood sugar