పెద్ద ఎక్లారా లో ఘనంగా చెరువు పండుగ

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఏక్లారా గ్రామంలో చెరువు పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ పండుగను ఆ గ్రామ సర్పంచ్ అలాగే మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్ల మధ్య ఘనంగా జరిగాయి. బోనాలు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు గ్రామ ప్రజలందరికీ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సింగిల్ విండో డైరెక్టర్ గ్రామ మహిళలు గ్రామ పెద్దలు గ్రామస్తులు అధికారులు పాల్గొన్నారు.