చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్..

నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర స‌‌ృష్టించాడు. ఈ మ్యాచ్‌లో చెలరేగిన హిట్‌మ్యాన్ 6 సిక్సులు, 5 ఫోర్లతో 57 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్, న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సుల ద్వారా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 550 సిక్సులను పూర్తి చేసుకున్నాడు. దీంతో వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా చరిత్ర స‌ృష్టించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. గేల్ 548 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ అందుకోగా.. రోహిత్ 471 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సలు కొట్టిన రికార్డు గేల్ పేరు మీద ఉంది. గేల్ 553 సిక్సులు కొట్టాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 551 సిక్సులున్నాయి. దీంతో రోహిత్ మరో మూడు సిక్సులు కొడితే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే స్వదేశంలో లేదా ఒక దేశంలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా కూడా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ రికార్డును బ్రేక్ చేశాడు. గప్తిల్ 256 సిక్సులు కొట్టగా.. రోహిత్ 260 సిక్సులు కొట్టాడు.

Spread the love
Latest updates news (2024-07-02 08:59):

best cbd gummies vrm uk review | medigreens cbd gummies for Ah5 copd | cbd gummies in battle creek 4Ex mi | cbd cbd oil gummy dispenser | genuine botanicals cbd gummies | winged big sale gummies cbd | 1 000 mg cbd gummies effect Yb4 | platinum x MyW cbd gummy | melatonin and pIi cbd gummies | Roq cbd gummies for blood pressure | yvc effect of cbd gummies | are cbd gummies ok for Vtw dogs | white dBO label cbd gummies cost | cbd gummies staten island UCC | cbd living gummies how to j6W use | can cbd gummies be OAP taken on a plane | cbd gummies for QTL sale 60148 | cbd gummies and seroquel kOz | celebrity cbd gummies anxiety | best cbd gummies for anxiety and stress near CH7 me | are cbd gummies the same AhN thing as hemp gummies | ree drummond D8H cbd gummies | rxR power cbd gummies scam | YHb cbd gummies increase appetite | cbd gummies the hemp dr l7w | cbd gummy bears 1000mg uk unp | gHD super chill cbd gummies 3000mg | cbd gummies with thc legal Raz | covid and cbd gummies KVq | cbd gummie dose online shop | SoJ cbd for pain gummies | why do cbd gummies taste bitter CaI | gummy official frogs cbd | qH7 meghan kelly cbd gummies | new generation cbd gummies 7CB | does cbd gummies make you nauseous 6Fh | cbd WBq gummies for inflammation and pain | Iub verma farms cbd gummies review | live well daily full spectrum QIY cbd gummies | lp2 pure cbd gummies greenhouse | purecana cbd gummies anxiety | can ag2 i take cbd oil and gummies together | twin leaf cbd zIT gummies | cbd gummies how e6M does it feel | cbd gummies cdl fnj license | power cbd r31 gummy bears holland and barrett | do cbd asa gummies for arthritishave thc | how do RtN cbd gummies relax you | cbd 9Fs gummies san francisco | can you get 2G6 cbd gummies at walgreens