కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

నవతెలంగాణ బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు హామీల్లో అన్నభాగ్య పథకం ఒకటి. దాని అమలుకు ఇప్పుడు ఇబ్బందులు తప్పేలా లేవు. జులై 1 నుంచి ప్రారంభం కావాల్సిన ఉండగా అందుకు అవసరమైన బియ్యం సేకరణ సాధ్యం కావట్లేదు. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత బియ్యానికి బదులుగా నగదు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కిలో బియ్యానికి రూ.34 చొప్పున ఐదు కిలోల బియ్యానికి సమానమైన డబ్బును బీపీఎల్‌ ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు బుధవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్‌ భేటీ నిర్ణయాలను ఆ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్‌ మునియప్ప మీడియాకు తెలిపారు. ‘‘ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా(ఎఫ్ సి ఐ) ప్రకారం కిలో బియ్యానికి ప్రామాణిక ధర రూ.34గా ఉంది. బీపీఎల్‌(దారిద్ర్య రేఖకు దిగువన్న ఉన్నవారు) ఖాతాదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసేందుకు మేం విశ్వప్రయత్నాలు చేశాం. కానీ మన రాష్ట్రానికి అవసరమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు ఏ సంస్థా ముందుకు రావట్లేదు. ఇక, అన్నభాగ్య పథకాన్ని జులై 1 నుంచి ప్రారంభించాల్సి ఉంది. బియ్యం కొరత కారణంగా పథకం అమలును ఆపలేం. అందుకే అందుకు సమానమైన డబ్బులను ఇవ్వనున్నాం. బియ్యం అందుబాటులోకి వచ్చేవరకు.. కిలో బియ్యానికి రూ.34 చొప్పున నగదును అందిస్తాం. జులై 1 నుంచి ఈ నగదు నేరుగా ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఒక రేషన్‌ కార్డులో ఒక వ్యక్తి ఉంటే నెలకు రూ.170 వస్తాయి. అదే ఇద్దరు వ్యక్తులైతే రూ.340, ఐదుగురు కుటుంబసభ్యులుంటే నెలకు రూ.850 జమ చేస్తాం’’ అని మంత్రి వివరించారు. అన్నభాగ్య పథకం కుటుంబంలో ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఇప్పటికే కేంద్రం అందిస్తున్న 5 కిలోల బియ్యానికి ఇది అదనం. అయితే ఇందుకు అవసరమైన ధాన్యం సేకరణ విషయంలో ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అన్నభాగ్య పథకం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇచ్చేందుకు నిరాకరిస్తోందంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తుండగా.. బియ్యం ఇస్తామని తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్రం చెబుతోంది. దీంతో ఎన్నికల హామీలను అమలు చేయడంలో సిద్ధూ సర్కారు విఫలమైందంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Spread the love
Latest updates news (2024-07-06 20:23):

medterra cbd gummies coupon 69a code | who created keoni NxE cbd gummies | cbd gummies ENV for quit smoking reviews | nmc cbd gummies cause anxiety | how 7ep many miligrans of cbd in a gummy | cbd low price star gummies | jqQ cbd gummies for sale near me now | fox news mayim bialik lSj cbd gummies | cbd doctor recommended gummies phoenix | goat grass kHQ cbd gummies | cbd sJH gummies for senior citizen pain | why cbd gummies are PWw popular | AOr is cbd gummies good for tinnitus | whats better cbd gummies eCm or oil | green otter SBK cbd gummies scam | highest level of cbd available in gummies 8oG | aSO cbd gummies from mari | the inventory OuG cbd gummies | cbd gummies extract low price | best cbd gummies for insomnia o99 | penguin cbd gummies for aYJ ed | botanical dJJ farms cbd gummies where to buy | best source dvV for cbd gummies | green jyQ line cbd gummies | dr cbd cbd oil gummies | best cbd gummies DSU review | will cbd gummies show OTu in a piss test | cbd living gummies for 4Ur sale | cbd gummies testimonials cbd cream | health benefits cbd l0E gummies | exhale wellness yW2 cbd gummies for pain | kangaroo cbd vape cbd gummies | uly cbd XWn gummies where to buy | 1000mg f3i cbd gummies review | cbd gummy 300 for sale | cure well cbd gummies HTR | what are DKf starpowa cbd gummies used for | cbd qOi gummies spokane wa | cbd online shop gummies eaze | my experience with cbd 1sW gummies | lQa full send cbd gummies | georgia cbd big sale gummies | cbd gummies from c4 Lzl healthlabs | cbd gummies third party tested qBb | serenity kNz green ape cbd gummies | do cmJ cbd gummies stay in your system | how iI4 many carbs in cbd gummies | lUr sleep gummies thc cbd | what do you feel when you take cbd gummies Ik8 | cbd official gummy hallucinations