ఫేక్ నోటుతో డాక్టర్ ను బురిడీ కొట్టించిన రోగి

Fake-notesనవతెలంగాణ – హైదరాబాద్
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి మొబైల్ యాప్ లు అందుబాటులోకి వచ్చాక చాలామంది డిజిటల్ పేమెంట్లకే మొగ్గు చూపుతున్నారు. మొబైల్ ఫోన్ తోనే చెల్లింపులు పూర్తిచేస్తుండడంతో నోట్లు కావాల్సి వచ్చినపుడు జేబులు వెతుక్కోవాల్సిన పరిస్థితి చాలామందికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. నగదు చెల్లింపులు చేసే వారు తగ్గడంతో నోట్లను పరిశీలించి చూసే వారి సంఖ్య తగ్గుతోంది. దీంతో ఓ రోగి ఏకంగా వైద్యుడినే బోల్తా కొట్టించాడు. నకిలీ నోటు ఇచ్చి ఎంచక్కా వైద్యం చేయించుకుని వెళ్లిపోయాడు. ఆ తర్వాత కానీ అది నకిలీ నోటు అని వైద్యుడు గుర్తించలేకపోయాడు. సదరు డాక్టర్ ఈ విషయాన్ని ఫొటోతో సహా సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. అయితే, అది నకిలీ నోటు అని ఆ పేషెంట్ కు కూడా తెలిసి ఉండదని, వేరెవరో ఇచ్చిన నోటును తనకు ఇచ్చి ఉంటాడని డాక్టర్ మానవ్ అరోరా తన పోస్టులో చెప్పుకొచ్చారు. డాక్టర్ మానవ్ అరోరా ఆర్థోపెడిక్ సర్జన్ గా రోగులకు సేవలందిస్తున్నారు. ఇటీవల ఆయన దగ్గరికి వచ్చిన ఓ రోగి కన్సల్టేషన్ ఫీజు కింద రూ.500 నోటు ఇచ్చాడు. ఆ సమయంలో రిసెప్షనిస్ట్ నోటును పరిశీలించకుండానే తీసుకుంది. సదరు రోగి డాక్టర్ ను కలిసి, మందులు రాయించుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం డబ్బుల లెక్కలు చూస్తుండగా నకిలీ 500 నోటును గుర్తించినట్లు డాక్టర్ మానవ్ చెప్పారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి నవ్వుకున్నట్లు తెలిపారు. ఆ నకిలీ నోటును తాను భద్రంగా దాచుకుంటానని డాక్టర్ మానవ్ అరోరా చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. డాక్టర్ మానవ్ అరోరా స్పోర్టివ్ నెస్ ను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 14:36):

how long N5T does the average woman last in bed | does the phoenix really work for erectile dysfunction YFU | how can i support my partner with 2yx erectile dysfunction | alabama erectile dysfunction help m7X | free shipping erectile dysfunction adhd | Lzy erectile dysfunction pills without a prescription | le PJg gombo plus fort que le viagra | can iBe you drink and take viagra | boosting anxiety libido women | himalaya for erectile dysfunction OSx | ways A8i to naturally increase libido | discount anxiety viagra india | can u take eMG too much viagra | erectile dysfunction statistics us 5Yv | terry bradshaw doctor recommended viagra | juice for erectile M3j dysfunction | drugs WSa to enhance libido in postmenopausal females | cbd oil slang for viagra | Nrd can niacin cause erectile dysfunction | xzen eOX male enhancement pills | all natural male enhancement xiB | sustancia 2Fq activa de viagra | 8OL erectile dysfunction dating sites | online shop glans sensitive | qXm acoustic wave therapy erectile dysfunction | ok google viagra cbd oil | caladium official erectile dysfunction | roman FBf ready for erectile dysfunction | female libido enhancement oCE pills walmart | all QaL natural erectile dysfunction supplements | control male enhancement Iy3 pills | viagra sample canada online sale | anxiety ginseng for testosterone | O1y male enhancement pill in stores | men online shop black sex | how long after eating to take UWE viagra | overseas for sale male enhancement | 4Cy viagra se vende con receta | cials online shop | fast acting u0r sex pills for men | erectile dysfunction guidelines citation m8r | lsd and low price viagra | genuine rigid penis sleeve | solgenix male enhancement oqe youtube | if you chew viagra In2 will it work faster | sGq ways for a man to last longer in bed | viagra low price alcool | mega man male 5SN enhancement pills | low price does gnc sell | how penis pumps sCw work