అర్ధరాత్రి ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం

నవతెలంగాణ – అమరావతి
నడిరోడ్డుపై బస్సు దగ్ధం అయిన సంఘటన ప్రకాశం జిల్లా కె.బిట్రగుంట జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బుధవారం హైదరాబాద్‌ నుంచి పుదుచ్చేరికి 27 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో 16వ నంబర్‌ జాతీయ జాతీయ రహదారిపై సాంకేతిక సమస్య తలేత్తి బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. విషయన్ని గుర్తించిన డ్రైవర్‌ అప్రమత్తమై రోడ్డు పక్కన బస్సును నిలిపివేసి.. ప్రయాణికులను నిద్ర నుంచి లేపాడు. ప్రయాణికులు వెంటనే బస్సులో నుంచి దిగిపోయారు. ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ పూర్తిగా కాలిపోయింది. అదే మార్గంలో వెళ్తున్న వ్యక్తి ప్రమాదాన్ని గమనించి అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలు ఆర్పేశారు. ప్రమాదం జరిగిన తర్వాత జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సీఐ రంగనాథ్‌, ఎస్సై వెంకటేశ్వర్‌ రావు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. ప్రయాణికులను ఇతర వాహనాల ద్వారా వారి గమ్యస్థానలకు పంపించారు.

Spread the love
Latest updates news (2024-07-07 01:51):

hempme doctor recommended cbd gummies | best Yrs cbd gummies anxiety reddit | doctor recommended peach gummies cbd | natures only gummies D0F cbd | cbd gummies dFp for cholesterol | cbd gummies para disfuncion OST erectil | cbd T5X thc gummies dc | ay5 cbd gummies starkville ms | do cbd gummies make your 4OO eyes red | platinum series cbd nEV infused gummies 1200 | beginning dose of cbd Qfh gummies depression | x400 cbd gummies doctor recommended | keni farms cnx cbd gummies | AgV green garden cbd gummies | chill lrt plus tropical mix gummies by diamond cbd | 3fL hemp bombs and cbd gummies | koi 3JF cbd gummies for sale | sexo blog feB cbd gummies | toxic cbd big sale gummies | does cvs or walgreens sell cbd gummies krt | natures Ynu one cbd gummies for sale | cbd gummies cbd oil liver | kenai farms cbd gummies legit YEE | big sale cbd gummies children | can you bring cbd gummies on flight udM | hemp zJl bombs cbd gummies have phenibut | cbd gummies for tinnitus reviews X7s | can cbd gummies help pRS with alcohol cravings | hawaiian GrE health cbd gummies review | 1000mg just cbd 8qV gummy | shark tank cbd gummies e06 | cbd mcr gummies maximum amount for pain | smilz cbd gummies malik RvO | lEi cbd gummies with lexapro | what corporate Kbl company owns the rights to cbd gummies | how much cbd is in 1if chill plus gummies | where to buy lord jones hoY cbd gummies | wyld 476 cbd gummies sleep | sunmed cbd gummies 9BF for anxiety | can PQC you travel internationally with cbd gummies | cbd gummies pros and cons XDh | vermont hcM pure cbd gummies | how long does a OTm cbd gummy effects last | doctor recommended orange cbd gummy | low dose cbd gummies for sleep O2e | what is full Ts5 spectrum cbd gummies good for | cbd gummies to calm dogs KsR | cbd gummies cXo green roots | bDF high tech cbd gummies reviews | cbd vape cbd gummies buzz