రేపటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు

నవతెలంగాణ – అమరావతి
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు అలర్ట్…ఏపీ ప్రభుత్వం ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో స్పెషల్ ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తుంది. ఆగస్టు 22 నుంచి అంటే రేపటి నుంచి క్యాంపులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 22, 23, 24, 25 తేదీల్లో మొత్తం నాలుగు రోజుల పాటు ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. ఈ మేరకు తెలియజేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ లక్ష్మీశా అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్నీ జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్ చార్జీలకు ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ తీసుకున్న పదేళ్ల వ్యవధిలో కనీసం ఒక్కసారైనా తమ ఆదా వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడిఎఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో గత పదేళ్లుగా ఆధార్ అప్డేట్ చేసుకొని వారు తమ ఆధార్ కార్డును ఈ నాలుగు రోజుల్లో తమ దగ్గరలోని సచివాలయం క్యాంపులో అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించింది.

Spread the love
Latest updates news (2024-07-07 04:05):

how to control blood sugar naturally in MfM english | is 287 a dangerous blood sugar C0j level | high fasting blood sugar but CJN normal postprandial | why does blood sugar UkP levels rise after eating | blood sugar level lI3 350 dangerous | nyquil 6sz raise blood sugar | TJv 350 blood sugar after eating | jxF is onion good for blood sugar | what happens if blood zGF sugar drops too low | does zyrtec raise blood UPf sugar levels | discuss nutritional strategies to help M02 maintain balance blood sugar levels | why would a non diabetic have high 8sW blood sugar | what is a dangerous Veu blood sugar number | sax low blood sugar sweets | does lexapro increase blood 5kr sugar | free printable blood pressure and exe blood sugar log sheet pdf | eYc does nutrasweet raise blood sugar | blood sugar dPu testing devices in india | KBY how fast can blood sugar levels change | lemon iPd juice reduce blood sugar | is fasting mJH blood sugar always high with diabetes | can exercise N7b help blood sugar | how much does pioglitazone lower i5f blood sugar | lnO do probiotics raise blood sugar | onetouch OaR blood sugar monitor | does apple cider vinegar cause low blood kSP sugar | what is the normal blood sugar level of healthy people ibM | rising cwF blood sugar without eating | afraid of low blood sugar YOO at night | low blood sugar RrM early 20s | random blood sugar level 0Oh 230 | does high blood VEm sugar cause stinging in the feet | sugar alcohol does not elevate mhS blood sugar | causes high blood sugar APc without diabetes | can n67 vitamin d reduce blood sugar | can 1IY you test blood sugar on palm | blood sugar over time Vh6 | is 148 normal for blood sugar gDU | does diet coke spike hlb blood sugar | low 5B8 blood sugar after food | the endocrine organ that regulates blood sugar SsB | natural foods to reduce blood sugar levels koP | difference UaJ between blood sugar levels and cholesterol | how do blood sugar levels OTc get too low | no HRN pain blood sugar tester | blood sugar ksr level 187 bad | blood sugar level coma ywq | blood exY sugar 110 a1c | YmK 245 blood sugar level | raised blood MVO sugar risk