మహిళా పోలీసుపై దాడి..నిందితుడు ఎన్‌కౌంటర్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. రైల్లో ఓ మహిళా కానిస్టేబుల్‌ను వేధించిన కేసులో ప్రధాన నిందితుడు శుక్రవారం పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న అతడిని పోలీసులు నేడు అరెస్టు చేసేందకు ప్రయత్నించగా.. ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కాల్పుల్లో మరో ఇద్దరు నిందితులు గాయపడినట్లు యూపీ పోలీసులు వెల్లడించారు. ఆగస్టు 30న సరయూ ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. సీటు విషయంలో ఆమెతో ఓ వ్యక్తి గొడవపడ్డాడు. అది కాస్త ఘర్షణగా మారి.. నిందితుడు తన స్నేహితులతో కలిసి ఆమెను తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం అయోధ్య స్టేషన్‌ రాగానే వారంతా రైలు దిగి పారిపోయారు. రైలు కంపార్ట్‌మెంట్‌లో రక్తపు మడుగులో స్పృహకోల్పోయి ఉన్న ఆ మహిళా కానిస్టేబుల్‌ను రైల్వే పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వాట్సప్‌లో వైరల్‌ అయిన వార్తలను సుమోటోగా స్వీకరించిన అలహాబాద్‌ హైకోర్టు.. యూపీ ప్రభుత్వం, రైల్వే పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను గుర్తించి, అరెస్టు చేయాలని యూపీ పోలీసులను ఆదేశించింది. ‘భారత్‌ నా దేశం కూడా..!’: టూర్‌ రద్దుపై కెనడా సింగర్‌ శుభ్‌ ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక సమాచారం ఆధారంగా ప్రధాన నిందితుడిని అనీశ్‌ ఖాన్‌గా గుర్తించారు. అతడిని అరెస్టు చేసేందుకు అయోధ్యలో సోదాలు చేపట్టారు. పోలీసులను చూసిన అనీశ్, అతడి అనుచరులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎన్‌కౌంటర్‌ జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో గాయపడిన అనీశ్‌.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరు నిందితులు కూడా గాయపడినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఓ పోలీసుకు తూటా గాయాలయ్యాయని పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 09:01):

IXx corn raise blood sugar | gibberish when s7l speaking high blood sugar diabetes | is blood sugar of 86 fRb good | what is desirable UdG blood sugar level | how does uw9 alcohol affect your blood sugar levels | how do dogs know when blood sugar is low nvL | does aOC mineral oil affect blood sugar | best 0Dt natural blood sugar reducer | different types of blood e5O sugar tests | FIT blood sugar hour and a half after eating | reduce high blood sugar Yxb quickly | best blood sugar 6Ww supplements for diabetics | low blood kuy sugar hospital stay | will fasting 6ts help lower blood sugar | acute high vKj blood sugar symptoms | how long do blood sugar test strips pIr last | low blood sugar diabetes medication qWX | fasting fhL blood sugar levels normal range chart | does ejaculation raise blood sugar Kbj | worst things to eat hj5 to lower blood sugar | blood sugar levels covid Bbc | will lycopene 10 mg hNa raise blood sugar | what is natural way to lower 6BQ blood sugar | what happens when your blood sugar drops to OvD 0 | essential oils for decreasing blood sugar liO | weight loss on blood YG5 sugar solution | icd 10 code for blood sugar BTO monitoring | diet low TeB blood sugar | cymbalta WOo and low blood sugar | blood sugar over f5F 500 symptoms | is 81I blood sugar of 78 too low | two q94 different blood sugar readings fromthe same stick | non fasting blood sugar 140 lmV | hypothermia low blood sugar RRH | two hours post meal QdN blood sugar | carbohydrates increase blood sugar 7SD | god blood YyM sugar level | 6lk what to do today to get blood sugar down today | how hnG you feel when your blood sugar drops | blood sugar test jV9 boots | causes of a SPL high fastinf blood sugar | can a steroid shot affect M39 blood sugar | a6k is 134 a good blood sugar level before eating | hormone that 0I9 causes blood sugar levels to fall | Kkw weight loss diet for blood sugar | low blood sugar wikihow LEs | 1BX blood sugar monitor giving different readings | which food increase blood rED sugar | does glipizide help lower blood fuk sugar | do some medications rasie your blood sugar EjG levels