నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలం లోని ప్రైవేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని meo గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గాంధారి మండలంలో ఉన్న ప్రైవేటు స్కూల్ పై చర్యలు తీసుకోవాలని అన్ని స్కూల్ ఒకే విధంగా స్కూల్ ఫీజు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కొన్ని స్కూల్ వాళ్ళ ఇష్ఠ ను సారంగా ఫీజుల మోత మోగిస్తున్నారు కాబట్టి స్కూల్ యజమానులపై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రేమ్ దాస్ నాయక్ పర్సురామ్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిసింగ్ నాయక్ పాల్గొన్నారు