9 ఏండ్ల చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స చేసిన అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)

డాక్టర్ కె. సుధాకర్, రేడియేషన్ ఆంకాలజిస్ట్
డాక్టర్ కె. సుధాకర్, రేడియేషన్ ఆంకాలజిస్ట్

నవతెలంగాణ హైదరాబాద్: గ్రేడ్ IV కేంద్ర నాడీ వ్యవస్థ కణితి అయిన గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మ్ (GBM) ( హై గ్రేడ్ బ్రెయిన్ ట్యూమర్ )తో బాధపడుతున్న 9 ఏళ్ల చిన్నారికి విజయవంతంగా చికిత్స అందించడం ద్వారా ఒక అద్భుతమైన మైలురాయిని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) , గుంటూరు చేరుకుంది. మెదడు క్యాన్సర్ యొక్క ఈ కణితి కారణంగా తలనొప్పి, వికారం, వాంతులు, అవయవాల బలహీనత వంటి తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. దీనికి తక్షణ మరియు ప్రత్యేక శ్రద్ద తో పాటుగా సమర్థవంతమైన చికిత్స కూడా అవసరం పడుతుంది.  అడపాదడపా తలనొప్పి, ఉదయం పూట వాంతులు మరియు కుడి వైపు అవయవ బలహీనత కారణంగా ఆమె పాదాలను ఈడ్చటం వంటి సమస్యలతో ఆమె హాస్పిటల్ కు వచ్చింది. ఆమె మెదడుకు  MRI చేసినప్పుడు కుడి వైపు హై ఫ్రంటో-ప్యారిటల్ (లలాట పార్శ్వక)  ప్రాంతంలో 6.5×4.0cm పరిమాణంలో కణితిని AOI గుంటూరులోని వైద్య బృందం గుర్తించింది, ఈ కణితి కుడి పార్శ్వ జఠరికపై ఒత్తిడిని కలిగిస్తుంది.
“గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మ్‌తో బాధ పడుతున్న ఈ 9 ఏళ్ల చిన్నారికి విజయవంతమైన చికిత్స అందించడం మా రోగులకు అత్యాధునికమైన, కారుణ్య సంరక్షణను అందించడంలో AOI గుంటూరు యొక్క నిబద్ధతను ఉదహరిస్తుంది” అని డాక్టర్ కె. సుధాకర్ అన్నారు. “అధునాతన హల్సియోన్ లీనియర్ యాక్సిలరేటర్ సహాయంతో, మేము కణితిని అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకోగలిగాము, అదే సమయంలో  క్లిష్టమైన మెదడు నిర్మాణాలకు సంభావ్య నష్టాన్ని తగ్గించడం, రోగికి సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాన్ని అందించడం చేయగలిగాము” అని అన్నారు. రోగి రేడియేషన్ చికిత్సకు ఆ బాలిక చక్కగా స్పందించింది, ఆమె పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కూడా కనిపించింది. ఆమె కు చికిత్స చేసి ప్రస్తుతానికి మూడు సంవత్సరాలు  అయింది.  ఆమె ఆరోగ్యం పరంగా ఎలాంటి అసాధారణతలు కనిపించలేదు. ఆమె తన విద్యా కార్యకలాపాలను చక్కగా నిర్వహించగలుగుతోంది. డాక్టర్ కె. సుధాకర్ మాట్లాడుతూ “చికిత్స తర్వాత ఈ బాలిక పురోగతి మాకు అపారమైన ఆనందాన్ని కలిగించింది. క్యాన్సర్ సంరక్షణను అభివృద్ధి చేయడంలో, మా రోగులకు, వారి కుటుంబాలకు ఆశను అందించడంలో మా అంకితభావాన్ని ఇది మరింతగా వెల్లడించింది” అని అన్నారు.
రీజనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి మల్టీడిసిప్లినరీ టీమ్ కృషికి తన అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ “AOI గుంటూరు వద్ద , మేము సేవలందిస్తున్న ప్రతి రోగికి సమగ్రమైన మరియు వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందించడానికి మేము కృషి చేస్తున్నాము. ఈ విజయవంతమైన చికిత్స క్యాన్సర్‌పై మా పోరాటంలో మేము ఉపయోగించే సహకార విధానానికి, అత్యాధునిక సాంకేతికతకు నిదర్శనం.” అని అన్నారు.  అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) , బొమ్మిడాల క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (పెదకాకిని)లో పూర్తి స్థాయి సదుపాయాలతో గుంటూరులో క్యాన్సర్‌కు సంబంధించిన అగ్రగామి హాస్పిటల్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది.  గుంటూరు రైల్వే స్టేషన్ నుండి 6 కి.మీ, పెదకాకాని గ్రామం నుండి సుమారు 1 కి.మీ. దూరంలో వున్న AOI గుంటూరు, అన్ని వయసుల వారికి రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ వంటి సమగ్ర క్యాన్సర్ చికిత్స సేవలను అందిస్తుంది. అత్యంత సౌకర్యవంతమైన ఇంకా రోగి-కేంద్రీకృత వాతావరణంలో అత్యున్నత స్థాయి సంరక్షణ మరియు చికిత్స ఎంపికలను ఆసుపత్రి అందిస్తుంది, అవి  అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఉంటాయి.

Spread the love
Latest updates news (2024-07-04 14:58):

how to reduce fasting ouB blood sugar | what foods keep your blood sugar stable M8A at night | cbd oil 100mg blood sugar | o6l insulin blood sugar meter | hOH how to reduce blood sugar level ayurveda | how does the body respond to high blood VgV sugar levels | 16 glucose level in blood sugar sdx | how to bring blood sugar under nEh control | low blood sugar after A5s 2 hour glucose tolerance test | big sale 412 blood sugar | is CN4 a blood sugar level of 220 high | OxS cvs blood sugar check | IOo does iwatch measure blood sugar | how long does metformin take to reduce blood mBt sugar | supplements for blood K9S sugar balance | causes of KEA blood sugar swings | does JEM sickness raise blood sugar | how qym often should you check your blood sugar | blood sugar hbE addtional medication | blood sugar 2 hours after FjB eating non diabetic | what can i eat when i have oyi low blood sugar | KOf highest recorded blood sugar in a diabetic | cause for Rti uncontrolled blood sugar | a1c test for low blood 4NK sugar | when is your blood sugar pUQ too high to exercise | where QTU can i buy a no prick blood sugar tester | pancreatic cancer symptoms high blood 8kk sugar | blood sugar 7iB level 420 means | blood sugar level for 80 year MYB old | gestational diabetes fasting ya2 blood sugar too high | hHv how much sugar in san pellegrino blood orange | what does low blood sugar do to the uM6 body | signs I0g that your blood sugar levels are too high | diabetic how kW5 to lower blood sugar quickly | effect of water intake on fasting blood sugar M2u | what are the healthy blood qm1 sugar levels | sucralose pT3 and blood sugar levels | blood sugar oNE readings before and after meals | tips to lower fasting Ao9 blood sugar | xbm does drinking whiskey lower blood sugar | good bedtime blood sugar kKw | what are the symptoms of a spike in xg2 blood sugar | scale of sugar cNj level in blood | what level blood sugar NYi is diabetic | is pasta good for Yb8 low blood sugar | blood sugar 238 genuine | diet soda r0U increase blood sugar | trK what is a normal blood sugar level immediately after eating | can exercise cause low blood F8k sugar vomiting | steps to kQ3 lower blood sugar