కేరళలో అమెరికా మహిళ లైంగికదాడి..

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన మహిళ‌పై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తొలుత మహిళకు నిందితులు మద్యం ఇచ్చారు. ఆమె మత్తులో కూరుకుపోయాక తమతో పాటూ బైక్‌పై మరో చోటుకి తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ రోజు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, ఆమె జులై 22న భారత్‌కు వచ్చింది. కేరళలోని కొల్లమ్ జిల్లాలోని ఓ ఆశ్రమంలో నివసించసాగింది. జులై 31న ఆమె తన ఆశ్రమానికి సమీపంలోని ఓ బీచ్‌లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు సమీపించి సిగరెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె తిరస్కరించడంతో మద్యం ఇచ్చారు. మద్యం మత్తులో ఉన్న ఆమెను తమ వెంట బైక్‌పై మరో ప్రాంతానికి తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడికి ఒడిగట్టారు. మరుసటి రోజు బాధితురాలు కరునగపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిఖిల్, జయన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై సెక్షన్ 376డి, 376(2)(ఎన్) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Spread the love
Latest updates news (2024-07-04 09:45):

best cbd gummies just cbd fSk | K1N can you take cbd gummies on the plane | condor YoI cbd gummies phone number | koi yE3 cbd gummies 20pk tropical fruit | jP2 kushly cbd gummies mayim bialik | cbd gummies order cbd vape | hillstone hemp cbd fzb gummies amazon | feel elite cbd JrL gummies amazon | aO0 can cbd gummies give you a buzz | can i take cbd gummies with oxk zoloft | cbd gummies lubbock official | are cbd gummies worth it wPX | cornbread berry cbd gummies Ns0 | cbd gummies lnf at sprouts | cbd living most effective gummies | cbd gummies to quit smoking on shark euU tank | GKH what do cbd gummies make u feel like | koi cbd qcL gummies side effects | is it safe to h6q take cbd gummies | how does cbd 7kF gummies work | cbd oil lobster cbd gummies | how many cbd gummies 30mg could i take Btu | cbd gummies to help you quit Mu3 smoking | healthiest cbd zXJ gummy bears | how to take trufusion cbd gummies for psH anxiety | chilled Nt8 out cbd gummies | cbd cbn 9da thc gummies for sleep | keoni cbd gummies NsQ and diabetes | sPf pure kana cbd gummies shark tank | does cbd gummies make you UwC sleepy | just cbd hemp infused O8i gummies 750mg | are cbd gummies any dAw good for pain | herbalist 4NH cbd oil gummies | can cbd rOu gummies help with appetite | relax sugar free gpJ cbd gummies | is cbd U44 oil gummies | best vegan cbd gummies 5Wd with price | cbd thc cbd cream gummy | who qHb owns green ape cbd gummies | top cbd gummies brands vhL 2021 | levelgoods cbd doctor recommended gummies | pride big sale cbd gummies | cbd oil pills 0PC 15mg gummies | puur cbd gummies sQX reviews | om cbd vegan mFR gummies | cbd doctor recommended gummies egypt | what are kSS cbd gummies use for | buy cbd gummies suffolk county ny qKL | jgo cbd gummies QSS 1000mg | cbd 300mg genuine gummies