నేడు హైదరాబాద్‌కు అమిత్ షా

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాలపై రాష్ట్రం సాధించుకున్నప్పటి నుంచి వివాదమే నడుస్తోంది. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్ సర్కార్​ను డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కానీ విమోచన దినోత్సవం రోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతోంది. ఇక గతేడాది నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఈ వేడుకను జరపాలని నిర్ణయించింది. ఈ ఏడాది వేడుకల్లో పాల్గొనడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. ఈ రోజు రాత్రికి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి నగరానికి చేరుకొని సీఆర్​పీఎఫ్ సెక్టార్‌ ఆఫీసర్‌ మెస్‌లో బస చేస్తారు. ఆదివారం ఉదయం 9 గంటలకు పరేడ్‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి దిల్లీకి వెళ్లనున్నారు. ఈ మధ్యలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఈటల తదితర నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై అసెంబ్లీ ఎన్నికల సమాయత్తంపై సమాలోచనలు చేయనున్నట్లు తెలిసింది.

Spread the love
Latest updates news (2024-07-06 23:26):

root 0gE vegetable that lowers blood sugar | best foods to bring 9De up blood sugar | fasting blood sugar 460 uHg | 30 minutes difference u03 in blood sugar reading | how to sT2 check blood sugar step by step | does bcaa spike blood sugar iJd | checking newborn blood 8rc sugar | Lyt can sinus medication cause high blood sugar | how much IDw does your blood sugar spike when eating carbs | grapefruit nH9 juice spike blood sugar | how to keep your 5RJ blood sugar up when dieting | blood sugar gGJ support supplements nature valley | N9P can miralax raise your blood sugar | healthy blood sugar graph 1Io | how to kfD increase blood sugar levels fast | how 2BA long to wait to recheck blood sugar | bv7 dose a testosterone affect your blood sugar | does type 2 diabetes have NiP low blood sugar | after meal tu7 blood sugar 458 | how to lower blood sugar fast Oal for gestational diabetes | reference gnN range for fasting blood sugar test | can sIP cats detect high blood sugar | blood sugar level meaning in TrN french | blood sugar 2 2hr hours after dinner prediabetes | why won TB3 my blood sugar go up | can high HYo triglycerides raise blood sugar | LkT how can you tell when you have low blood sugar | RER flexeril raise blood sugar | after eating blood sugar levels increase er4 | what vitamins help CnH blood sugar | 402 online sale blood sugar | why does HTj my blood sugar keep dropping | when 5RN should i test my blood sugar | blood sugar 169 one hour after eating kLP | the effects of splenda raT on blood sugar | orange juice i0H blood sugar levels | how often to check blood sugar type 1 diabetes 2b2 | FHy why does blood sugar drop rapidly | does having an orgasm affect blood TUj sugar | does serotonin raise blood TuB sugar | high blood sugar is ug8 diabetes | does isomalt M2X affect blood sugar | blood sugar wNs testing mistakes | effects of low blood czr sugar in type 1 diabetics | uH9 lentils increase blood sugar | treating C80 low blood sugar symptoms | taffy GkP blood sugar level | what foods to eat sbl to raise blood sugar | foods 9gW to maintain blood sugar | my blood sugar is s7v 76 is that good