ఉత్సాహంగా సాగిన 2కె రన్

– కిక్కిరిసిన పోలీస్ పరేడ్ మైదానం
– దారి పొడుగునా రెపరెపలాడిన తెలంగాణ దశాబ్ది ఉత్సవ పతాకాలు
నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో నియోజకవర్గ కేంద్రాలలో సోమవారం నిర్వహించిన 2కె రన్ కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో నగర నడిబొడ్డున గల ఫులాంగ్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా పోలీస్ పరేడ్ మైదానం వరకు కొనసాగింది. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి, విశిష్టతలను చాటేలా ఉదయం 7 గంటల సమయానికే వేలాది సంఖ్యలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్చందంగా హాజరై 2కె రన్ లో భాగస్వాములయ్యారు. జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ తోడ్పాటుతో జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరుగులో ఉద్యోగులు, విద్యార్థులు, యువతీ, యువకులు మొదలు వృద్దుల వరకు కదంకదం కలుపుతూ ఉత్సాహంగా పాల్గొనడం సమైక్యతకు అద్దంపట్టింది. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా రూపొందించి సమకూర్చిన శ్వేతవర్ణపు టీ షర్టులను ధరించి వేలాది మంది 2కె రన్ లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బెలూన్లను గాలిలోకి ఎగురవేసి, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ దండు నీతు కిరణ్, అదనపు డీసీపీలు మధుసూదన్ రావు, గిరిరాజ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ తదితరులంతా 2 కె రన్ లో భాగస్వాములయ్యారు. వీరితో పాటు అన్ని శాఖలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఎన్ సి సి, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, నర్సింగ్ కళాశాల, ఇతర విద్యా సంస్థలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు, వైద్యులు, క్రీడా సంఘాల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దశాబ్ది ఉత్సవ జెండాలను చేతబూని నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఫ్రీడమ్ ర్యాలీకి హాజరైన వారితో పోలీస్ పరేడ్ మైదానం కిక్కిరిసిపోయింది. 2కె రన్ ను ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా రంగాలలో తెలంగాణ సాధించిన ప్రగతిని గుర్తు చేసుకుంటూ మరింత ఉత్సాహంగా ముందుకు సాగేలా ప్రభుత్వం అట్టహాసంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు. ఇందులో భాగంగా చేపట్టిన 2కె రన్ కు యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా తరలిరావడం ఎంతో సంతోషకరమని అన్నారు. దశాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో రాష్ట్ర ప్రగతిలో మరింతగా మమేకం అవుదామని పిలుపునిచ్చారు. జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ..దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణాలో అన్ని వర్గాల వారి కోసం ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వల్ల తెలంగాణ అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గుర్తు చేశారు. కాగా, 2కె రన్ వంటి కార్యక్రమాలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని, యువత ఉత్సాహంగా భాగస్వాములు కావాలని సూచించారు. చక్కటి ఆరోగ్యం కోసం అనునిత్యం వాకింగ్, రన్నింగ్ , వ్యాయామాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 12:10):

low insulin and low blood sugar UsT | what causes blood sugar to be bO3 too high | diabetic blood sugar immediately BRK after eating | 1 common veggie Ajk that spikes blood sugar levels | apple cider vinegar recipe 4Av to lower blood sugar | can high F2d blood sugar during pregnancy symptoms | dog even has the ability to smell blood sugar levels A8I | long term effects cAW of blood sugar between 150 and 200 | high blood pSQ sugar symptoms video | how to control high fasting grf blood sugar | LwN does zero sugar soda raise blood pressure | blood sugar NJb level 648 | Kdb 119 blood sugar fasting | blood sugar pins LJJ and needles | how do pe0 you lower your blood sugar count | somogyi effect blood Lwz sugar | FYk raise blood sugar foods | 240 mg dl blood sugar zi6 | vVT glucotrust healthy blood sugar support formula | blood sugar UFK level 115 diabetes | three easy ways to WNP stabilise blood sugar levels | my qxm blood sugar level is 101 | how does drinking Mxr water affect blood sugar | 1Ey blood sugar level not fasting | blood sugar versus blood pressure xbQ | pthology vuw diabetes blood sugar furniture | l9I normal blood sugar for dog | what is considered JTw a low blood sugar | blood sugar free trial oatmeal | food i1C a person with high blood sugar can eat | when i eat sugar gh7 my blood sugar is normal | what is a nzN normal blood sugar for non diabetic | does viral infection increase 5Cm blood sugar in non diabetics | normal blood sugar levels chart smB by age | day blood sugar fHL log printable | does sweet n low affect blood sugar M0h | oeA type 2 diabetes blood sugar after meal | how many hours after meal to check fasting vDw blood sugar | quit 9nV smoking blood sugar drops | why eFi blood sugar high when fasting | is 114 a good blood sugar jtW | is tst a nectarine good for low blood sugar | blood sugar not going down with W0I metformin | blood sugar super QsI low dangerous to fetus | 180 mg dl blood anR sugar to mmol | blood sugar 120 one hour after 1ec eating | how to stop high Ayu blood sugar in the morning | can high blood sugar mimic kOM flu symptoms | pregnant with blood sugar BdO at 59 | 130 blood sugar level during pregnancy OBT