హైదరాబాద్‌లో చంద్రబాబుతో ఆనం భేటీ…

నవతెలంగాణ – హైదరాబాద్
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగే అంశంపై చంద్రబాబుతో ఆనం చర్చించినట్టు సమాచారం. మరోవైపు, ఇటీవల ఆనం కుమార్తె కైవల్యారెడ్డి యువనేత నారా లోకేశ్‌తో సమావేశమయ్యారు. ఇద్దరూ టీడీపీ నుంచి బరిలోకి దిగాలని కోరుకుంటున్నా.. ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కైవల్యారెడ్డి విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శాసన మండలి ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆనంపై వైసీపీ అధిష్ఠానం ఓటు వేసింది. అప్పటి నుంచి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న ఆయన టీడీపీలో చేరుతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన గత రాత్రి చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య దాదాపు 40 నిమిషాలు పాటు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. కాగా, వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి బరిలోకి దిగాలని ఆనం యోచిస్తున్నట్టు సమాచారం.

Spread the love
Latest updates news (2024-07-07 02:57):

47L ingestion time for cbd gummy | cbd I0I gummies strawberry lemonade | where to buy cbd gummies boston wjm | fun drops cbd gummies tR7 ceo | cbd gummies qmO get high | martha stewart cbd gummies for arthritis PQq | cbd gummies yuo for sale amazon | taste hemp xJO cbd gummies | yum yum gummies cbd JrA infused | em4 hemp bombs cbd gummy bears | wyldy online sale cbd gummies | 28 mg cbd r04 oil gummies | cbd gummies with kTI no thc | eden herbals cbd gummy bears DlC review | heady harvest cbd V5b gummy review | should j2c i take cbd gummies on an empty stomach | cbd gummies nutrition vhx facts | mayim bialik uly 7lg cbd gummies | green cbd d12 gummy bears scam | hempbombs official cbd gummies | Pc7 cbd gummies at gas stations | batch cbd gummies review tG3 | cbd gummies jjR essential tremors | smokies online shop gummies cbd | heavenly candy cbd gummy Lft worms | cbd gummies to help with PLt anxiety | lyft official cbd gummies | wyld cbd gummies 250 mg reviews gXn | online sale cbd assorted gummies | ObN should you eat with cbd gummies | 3000 mg of cbd 0ll gummies | cannabis mch infused gummies cbd | UM0 what is super cbd gummies | plus products cbd gummies c8p review | cbd gummies cbd oil description | can cbd gummies show up on a drug test Vy5 | ruth langsford cbd gummies kvH | md choice cbd gummies review THq | 7AC what are the benefits of taking cbd gummies | smilz cbd gummies free sample uJq | pain cbd gummies for anxiety RwM and stress | cbd joint pain 85o gummies | lights out cbd gummies reviews 5qh | individually wrapped cbd J8w gummies | full i91 spectrum cbd gummies 2021 | magic mixer cbd gummies n5z | cali cbd gummies 9Oz 250 mg | cbd gummies australia shipping c0m | jolly cbd gummies smoking cessation QLf | rbO cbd gummies high potency 240 mg