ఏపీ సీఐడీ చీప్ మరో సంచలన ప్రకటన..లోకేష్‌ని కూడా..!

నవతెలంగాణ – అమరావతి
నారా లోకేష్‌ని కూడా విచారించాల్సి ఉంటుందని… లోకేష్‌ని కూడా అదుపులో తీసుకుంటామని సంచలన ప్రకటన చేశారు ఏపీ సీఐడీ చీప్ సంజయ్ కుమార్. ఇది లోతైన ఆర్ధిక నేరం. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ స్కామ్ జరిగిందని బాంబ్‌ పేల్చారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో దాదాపు రూ. 550 కోట్ల వరకూ అవినీతి జరిగిందని సిఐడి చీఫ్ సంజయ్ వెల్లడించారు. చంద్రబాబుకు అన్ని విషయాలు తెలిసే జరిగాయని… ఈ కేసులో ఆయనపై ఆరోపణలు నిరూపితం అయితే పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని తెలిపారు. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటామని.. మిగిలిన విచారణ సంస్థల సహాయం కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. జ్యుడీషియల్ రిమాండ్ ను అడుగుతామని.. 370 కోట్లలో 270 కోట్లు దారి మళ్ళాయని పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయలతో నైపుణ్య సెంటర్లను ఏర్పాటు చేశారని చెప్పారు సిఐడి చీఫ్ సంజయ్.

Spread the love
Latest updates news (2024-07-04 15:04):

best blood sugar test kit in india vzi | diabetes hunger eYV blood sugar | what oqb food controls blood sugar | how much aloe vera DVa juice to lower blood sugar | healthy snacks to FH7 lower blood sugar | will methylprdnisolne effect ug6 blood sugar levels | low blood sugar and high blood sugar kGl | does glucosamine raise blood hYN sugar levels | sudden DLN drop in blood sugar at night | fbs blood ai4 sugar range | water are Gqz carb drinks for low blood sugar | 7Ue continuous testing blood sugar | what 1uo organ regulates blood sugar | low blood sugar and metformin tEO | why fasting blood sugar high morning uOR | blood sugar lXk effects sex drive | can low bMw blood sugar cause tingling in feet | type 1 diabetes ORT blood sugar after meal | high blood sugar and diabetic stroke T9c | low fEo blood sugar pills | wd4 gestational diabetes fasting blood sugar 93 | what is classed as a Ai2 high blood sugar reading | does zinc help YU8 reduce blood sugar | fasting blood sugar level o1N 141 | low blood sugar Luk diet shakes | how to MF3 cause low blood sugar | mushrooms lower blood EmV sugar | what vegetables 5vd can lower blood sugar | the blood sugar 6MF solution 10 day detox diet starter kit | GFF blood sugar norms after eating | does milk raise blood sugar TnB a lot | high blood sugar IrW headache | how to regulate blood B7E sugar in elderly diabetic | can corn f1d starch raise blood sugar | oL7 honey before sleep blood sugar | normal KKv blood sugar for 17 year old boy | low blood 007 sugar icd 10 | why does my blood sugar 44J not rise after eating | ways koi to treat high blood sugar | where to get blood sugar palette K1Y | can low blood sugar Kf7 result in death | hospital visit for low blood sugar 6JQ | 8 month old bsk blood sugar levels | low blood pressure low poO blood sugar fainting | spectroscopic C6C blood sugar test | hph kids blood sugar a1c | 138 blood sugar in voS the morning | how mAj to treat high blood sugar at night | hC3 do catecholamines increase blood sugar | gTt my blood sugar is only high in the morning