స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడు: ఏపీ సిఐడి

నవతెలంగాణ – హైదరాబాద్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఏపీ సిఐడి పోలీసులు నేడు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడని ప్రెస్ మీట్ లో తెలిపారు ఏపీ సీఐడీ డిఐజి సంజయ్. నేడు నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేశామని తెలిపారు. ఇది 550 కోట్ల స్కామ్ అని.. అగ్రిమెంట్లన్నీ చంద్రబాబు చెబితేనే జరిగాయని అన్నారు. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్ళించారని సిఐడి డీజీపీ సంజయ్ తెలిపారు. కీలక డాక్యుమెంట్ల మాయం వెనక చంద్రబాబు హస్తం ఉందన్నారు. నకిలీ ఇన్వాయిస్ ల ద్వారా షెల్ కంపెనీలకు నిధులు మళ్ళించారని తెలిపారు. చంద్రబాబుకు అన్ని లావాదేవీలు తెలుసన్నారు. చంద్రబాబు ని కస్టోడియల్ ఇంటరాకేషన్ చేయాల్సిందేనన్నారు. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్టు చేశామన్నారు. నిధుల దారి మళ్లింపుకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించవలసి ఉందన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 02:13):

cbd guru gummies low price | sonic zri imports cbd gummies | can you swallow e7l cbd gummies whole | natures boost cbd gummies cost JN2 | oro cbd gummies 4Cv review | strongest csB cbd gummies on amazon | cbd gummies for Ofg teenage anxiety | cbd oil the tbw good gummies | cbd 8vr gummy bears by heavenly candy | uses of krY cbd gummies | how much is green ape cbd QT3 gummies | who is ceo of el0 smilz cbd gummies | cbd plus Pat gummies pineapple coconut | blissful CAo days cbd gummies | highest potency DCR cbd gummies | To8 cbd gummies affiliate program | cbd gummies packaging Xqw companies | cbd huB gummy bears for night | when to f8b take a cbd gummie before bed | cbd gummies 1000mg SFB benefits | science lab cbd gummy drops aSo | tpG pure kana cbd gummies near me | uxm can you bring cbd gummies on a cruise | EO3 where to buy power cbd gummies | best black dYx owned cbd gummy companies | botanical gardens cbd gummies for oM5 copd | pure bliss cbd gummies OBL for tinnitus | how much are cbd gummies egN near me | georgia 0eS hemp cbd sour gummy bears | how much IAm is uly cbd gummies | how often can i take pXc cbd gummies | rSB quit smoking cbd gummies shark tank | pure cbd gummies Nri 3960 howard hughes parkway suite 500 | do O95 cbd gummies really work to quit smoking | bay park cbd gummies X5W | for sale nighttime gummies cbd | stQ cbd gummies free trial | cbd gummies Jft make me itch | cbd infused uT5 gummy worms | cbd with thc 3Rr gummy | DNI 50mg cbd gummy fish | cannaleaf cbd gummies online shop | Y6n 25mg of cbd gummies | jDe cbd gummy bears ما هو | lNm the nest cbd gummies | 1 000 NyN mg cbd gummies | the shark tank cbd gummies Kz6 | Gq3 cbd gummies all natural | xhG does insurance cover cbd gummies | the problem 2iR with cbd gummies