ఏపీలో ఇంజినీరింగ్‌లో మూడో విడత కౌన్సెలింగ్‌ ఎత్తివేత

Engineeringనవతెలంగాణ – అమరావతి: ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి ఇప్పటి వరకు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుండగా ఈ ఏడాది రెండింటితోనే ప్రభుత్వం సరిపెట్టింది. మూడో విడత కౌన్సెలింగ్‌ ఉంటుందని కొందరు విద్యార్థులు ఇప్పటి వరకు ఎదురు చూసినా తాజాగా ఉన్నత విద్యామండలి నేరుగా స్పాట్‌కు నోటిఫికేషన్‌ ఇచ్చింది. స్పాట్‌ కింద ప్రవేశాలు పొందే విద్యార్థులకు బోధన రుసుముల చెల్లింపు ఉండదు. అదే మూడో విడత కౌన్సెలింగ్‌ ద్వారా చేరితే ప్రభుత్వమే బోధన రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొందరు విద్యార్థులు ఆందోళనతో మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక కౌన్సెలింగ్‌ చేపట్టాలని కోరారు. ఫీజుల డబ్బులను మిగుల్చుకునేందుకు ఒక విడత కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం ఎత్తివేసిందని వారు విమర్శిస్తున్నారు. వెంటనే మూడో విడత కౌన్సెలింగ్‌ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే స్పాట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినందున చాలా కళాశాలలు సీట్లను భర్తీ చేసుకుంటున్నాయి.

Spread the love
Latest updates news (2024-07-07 05:59):

PO2 blood sugar reducing medications | does insulin resistance cause XMu low or high blood sugar | krill oil high qUv blood sugar | what to take if 3Jg your blood sugar is high | michael mosley blood Uel sugar diet foods | 4Oy high blood sugar dka | w9F dizzy from high blood sugar eat chocolage | is 120 high blood gWp sugar | normal S7I blood sugar level 500 | Hxa psyllium husk blood sugar | does heat 1K9 make your blood sugar rise | blood sugar spike c04 after weight lifting | how to maintain UjL blood sugar normal | fast metabolism low blood sugar vz7 | blood sugar levels SzN while pregnant what is normal | mUl can menopause make your blood sugar high | what happens when 9Sx a diabetic blood sugar gets under 100 | can lbG high blood sugar affect eyes | types qWF of blood sugar measurements | fitbit and iUm blood sugar | training my cat to detect low 7Ee blood sugar | can liver damage cause low blood 6is sugar | medication klF that lowers his blood sugar | blood sugar 2 hours after eating yqM 79 | does mHE acesulfame raise blood sugar | 5WG how high should blood sugar get before going to hospital | blood sugar jsd 300 is what a1c | can low blood sugar cause 8DX loss of appetite | gav can fishoil lower blood sugar | will cbd oil raise G4o blood sugar | high fasting blood sugar but normal during day reddit 4Oy | will exercise OoR increase blood sugar | could you die nab from low blood sugar | gestational diabetes blood sugar levels chart L9M mmol | does drinking alcohol bOE make your blood sugar go up | what is diabetes blood sugar level uQl | can alcohol wxP cause your blood sugar to drop | will a nap Fzn bring blood sugar down | 9YE low blood sugar extended fasting | how much does sugar raise blood W3r pressure | no blood Ywh blood sugar test | low BYr blood sugar antidote | ways to HOH balance blood sugar naturally | random blood sugar 75 mg Quk | vU5 normal fluctuations in blood sugar | does low blood 8AU sugar cause confusion | OYO low blood sugar symptims | eqj study cinnamon lowers blood sugar 24 | high blood sugar levels over o43 500 | newborn normal blood Ois sugar level