పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు..!

నవతెలంగాణ -అమరావతి: ఏపీలో మహిళల మిస్సింగ్, వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏలూరులో మహిళల మిస్సింగ్‌పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మహిళల భద్రతకు భంగం కలిగేలా ఉన్నాయని ఏపీ మహిళా కమిషన్ చైర్‌‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. డైలాగ్స్ కొట్టి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. రాజకీయాల కోసం పవన్ దిగజారుతున్నారని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సీటు కోసం ఎవరినైనా ఫణంగా పెడతారా అని ప్రశ్నించారు. మహిళల మిస్సింగ్‌ గురించి ఆయనకు ఏ అధికారి చెప్పారో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు లేవా? అని నిలదీశారు. వారాహి విజయయాత్రలో భాగంగా నిన్న ఏలూరులో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల అదృశ్యం, అక్రమ రవాణా వెనుక వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారని.. వాలంటీర్లు రహస్యంగా సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆరోపించారు. ‘‘వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి.. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. వారిలో మహిళలు ఎందరు, వితంతువులున్నారా అని ఆరా తీస్తున్నారు. ఈ పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణం” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Spread the love
Latest updates news (2024-07-02 04:38):

what are the side effects pGE of taking viagra | ways to make your penis longer NNn | foods to aiY build testosterone levels | 55F how to find a girl for sex | sex power 7U6 tablet for men | do v5h fish have penises | erectile dysfunction cbd vape feeling | cbd vape stamina vitamins | how long does erectile xw1 dysfunction last after prostate surgery | long free shipping male penis | anxiety yohimbe arginine | viagra singers online sale | ultimate x lXM pill review | ycW mt everest erectile dysfunction | viagra cialis and big sale | what over the counter pills can you get 09T to help with erectile dysfunction other thsn viagra | how to tell your doctor you have erectile 29v dysfunction | doctor recommended viagra products | sex best anxiety sex | side effects of viagra with pAf alcohol | rmx male enhancement meE pills side effects | define testosterone booster low price | how to please your 1Y8 man in bed sexually | erectile dysfunction D9N natural foods | Dvl roman let take care of it | perfusia JFv sr erectile dysfunction | male sex pills XUS at walmart | can you take viagra with high bsS blood pressure pills | over the counter EIo sex pills to last longer | doW viral x male enhancement | is NvH tadalafil as good as cialis | good male enhancement G4E pills over the counter | alpha cbd cream boost pills | ep8 salm 104 male enhancement ingredients | tamsulosin interaction Ojz with viagra | vitamin to increase sperm volume tof | how do male enhancement bMG pills work | sex libido free trial increase | viagra y cbd cream | male doctor recommended enhancement mexico | bh8 viagra 20 mg online | WH2 delay spray for men cvs | most effective pastillas viagra mujer | H7A ills from canada review | can congestive heart failure NWM cause erectile dysfunction | jacked male enhancement OnQ pill | calcium doctor recommended erectile dysfunction | how to lengthen hnD penis | cialis 5 QL5 mg daily | how to make penis big and MVT long