నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రస్తుత విద్యాసంవత్సరానికి అంబేద్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి పథకం కోసం ఈ నెల శుక్రవారం నుంచి ఈ నెల 30వరకు దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అదనపు సంచాలకులు డి ఉమాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయా కులాలకు చెందిన అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు ఉపకార వేతనాలకోసం ష్ట్ర్‌్‌జూరలల్‌వశ్రీaఅస్త్రaఅaవజూaరర.స్త్రశీఙ.ఱఅ ఈ-పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.