నవతెలంగాణ – మోపాల్
మూడవసారి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ నీ టికెట్ కన్ఫర్మ్ చేసిన గౌరవ. సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలుపుతూ, మంచిప్ప గ్రామంలో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధార్థ ఉప సర్పంచ్ జగదీష్ కో ఆప్షన్ అజీమ్ మంచిప్ప టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గాంధారి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు నరేందర్ సాయి రెడ్డి సాయిరాం కోరవ నారాయణ యుగంధర్ మరియు మంచిప్ప టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది.