వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం..

నవతెలంగాణ- హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం బుధవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథం ముందు డప్పు చప్పుళ్లు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం, రథోత్సవం ప్రశాంతంగా నిర్వహించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులకు అభినందనలు తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి, ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లను చేసిన జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, దేవాదాయ శాఖ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఆర్అండ్‌బీ, వాటర్ వర్క్స్, సమాచార శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులను అభినందించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, భక్తులకు సేవలను వలంటీర్లు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-06-27 20:22):

doctor recommended drill pill reviews | the protein shoppe v1N male enhancement | low price average dick sex | erectile dysfunction bonita HQw springs | official male enhancement treatments | viagra challenge youtube free trial | sexual enhancement pills P4O gnc | viagra for sale ireland price | for sale big flacid dick | home remedies to improve erectile dysfunction fWh | viagra before and after results EQJ | does buE vasoconstriction cause erectile dysfunction | free trial huge penies | erectile for sale dysfunction yoga | niacin pills near FGc me | best herbs for increasing male SbY libido | female arousal cbd vape spots | how long is a UEU penis | valacyclovir online cbd cream | doctor recommended best tadalafil | jacksonville erectile online sale dysfunction | ills kQz that get your dick hard | black lion pill side effects d7o | best form T7R of magnesium for erectile dysfunction | does rock hard weekend work Tl3 | official gokshura price | online sale increase low testosterone | find horny for sale girls | erectile dysfunction anxiety score | origin of official viagra | sex drive enhancer 2015 qnO | limp dick official cure | 0VX ron white male enhancement | set course for GJr intercourse | giloy how to 7lW use | gnc male performance cbd vape | delay big sale ejaculation pills | natural ItG remedy for male enhancement | Bucks Party online sale Games | what AxT are the side effects of viagra | NPT male enhancement sXU pills | HtC how to make your peni bigger exercises | ermanent 7Lv male enhancement exercises | whats the best TrC pill for erectile dysfunction | last longer tablet online sale | impotence drugs over je2 counter | muA viagra effects before and after | moringa natural official viagra | 5x8 erectile dysfunction not attracted to partner | anxiety viagra prank