జమిలి వెనుక…

behind-jamili– విడివిడి ఎన్నికలు నష్టం చేస్తాయని భావన
– కర్నాటక పరాభవం ఓ కారణం కలవరపెడుతున్న ప్రతిపక్షాల ఐక్యత
– ఇండియాకు పెరుగుతున్నఆదరణతో మోడీ సర్కార్‌లో ఆందోళన
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రతిపక్షాలను సంప్రదించడం పరిపాటి. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో అందుకు భిన్నమైన వాతావరణం కన్పిస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సందర్భంలోనూ ప్రతిపక్షాలతో చర్చించిన పాపాన పోలేదు. జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసింది. ఏ సంప్రదింపులూ లేకుండా ఏకపక్షంగా ప్రకటించిన ఈ కమిటీ కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే. జమిలి ఎన్నికలపై ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో కమిటీ చేసే సిఫార్సులకు, అందులోని సభ్యుల అభిప్రాయాలకు విలువ ఏముంటుంది?
న్యూఢిల్లీ : లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం వాదిస్తోంది. ప్రయోజనాలు, లాభాల మాట అటుంచితే లోక్‌సభకు, శాసనసభలకు విడివిడిగా ఎన్నికలు జరిపితే తనకు రాజకీయంగా నష్టం కలుగుతుందేమోనని బీజేపీ అనుమానిస్తోంది. కర్నాటకలో ఎదురైన పరాభవమే ఈ సంవత్సరం చివరలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలోని శాసనసభలకు జరిగే ఎన్నికలలో కూడా పునరావృతమవుతుందేమోనని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఒకే రాయి విసిరి రెండు పక్షులను నేలకూల్చాలని మోడీ నిర్ణయించారు. ఆ క్రమంలోనే శాసనసభ ఎన్నికలను నివారించి వాటిని లోక్‌సభ ఎన్నికలతో పాటే జరపాలని భావిస్తున్నారు. పైగా జీ-20 దేశాల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించబోతున్నారు. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి ఎదురైతే ప్రపంచ దేశాల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మోడీ భయపడుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి రోజురోజుకూ సంఘటితమవు తోంది. విస్తృతం కూడా అవుతోంది. తాజాగా ముంబయిలో జరిగిన సమావేశాల్లో ఇది మరింత స్పష్టమైంది. ప్రజల్లో సైతం ‘ఇండియా’ కూటమికి సానుకూలత, ఆదరణ పెరుగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని ముంబయిలో జరిగిన సమావేశంలో కూటమి నిర్ణయించింది. ఇది అధికారపక్షానికి గుబులు పుట్టిస్తోంది. అయితే ఏ పార్టీ పోటీ చేయాలి, ఏ ప్రాతిపదికన అభ్యర్థిని నిలపాలి అనే విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాలపై సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకోవటానికి ఇంకా సమయం పడుతుంది. ఆ సమయం ప్రతిపక్షాలకు ఇవ్వకూడదనేది బీజేపీ ఎత్తుగడగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 05:37):

how to keep Dxj your sex drive up | beta blockers and viagra reddit w9p | how long big sale dick | recommended tCq dose of viagra | who sell 1AO pills for erectile dysfunction | ayurvedic medicine cVG for long lasting in bed | begins with s company that sells nWD erectile dysfunction | mid sildenafil how long to take effect | do generic viagra really work 0Lg | NMz male enhancement surgery los angeles | how soon before MUS intercourse should i take viagra | super anxiety sized penis | sex ARV power ayurvedic hindi | rivate gL9 label male enhancement supplement | official small penis | patient reviews NlK of viagra | fast big sale acting viagra | stamina doctor recommended products com | viagra natural en cápsulas 5er | cbd vape viagra review porn | organic free shipping india website | does kodak have erectile dysfunction Aui | erectile dysfunction clinic rockville HuU | infinity male TOj enhancement pill review | ermanent UGw penile enlargement surgery | rescription drugs online canada 5JQ | how much is a 6xX prescription of viagra with insurance | free trial walgreens viagra pills | where can i buy virectin over VJl the counter | clarithromycin reviews official | viagra cho n? iYI bán ? ?au | prostaglandin e1 dosage for 61B erectile dysfunction | online sale wife taking it | Ba1 viagra pills for men for sale | all of vitamins and minerals herb 6ro for erectile dysfunction | how wiU to stimulate sex drive | roman sex genuine pills | how to get hMw penis to grow | herbal supplements to nPj increase male libido | rapaflo how long rkw does it take to work | get hard rated online shop | ashwagandha pills iUr male enhancement | causes and cures for wYl erectile dysfunction | sperm count increase pills OOu | natural erection big sale enhancer | alternative viagra pills big sale | rhino Ktq male enhancement allergies | online sale stallion viagra | NWm what to do about psychological erectile dysfunction | r4O how to increase penis size faster