ధోనీ కెప్టెన్సీ రికార్డును బద్దలుగొట్టిన బెన్‌స్టోక్స్

ben-stokesనవతెలంగాణ – ఇంగ్లండ్
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో హెడింగ్లీలో జరిగిన మూడో టెస్టులో మూడు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ విక్టరీ సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు వికెట్లు మిగిలి ఉండగానే చేధించింది. ఈ విజయంతో కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఓ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి కెప్టెన్సీలో జట్టు అత్యధికసార్లు 250, అంతకుమించిన టార్గెట్‌ను ఛేదించింది. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ పేరున ఉండగా ఇప్పుడా రికార్డును స్టోక్స్ తుడిచిపెట్టేశాడు. స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు గతేడాది న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. వరుసగా 277, 299, 296 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. అలాగే, గతేడాది జులైలో ఎడ్జ్‌బాస్ట్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో స్టోక్స్ ఖాతాలోకి ఈ రికార్డు వచ్చి చేరింది. స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు 250కిపైగా టార్గెట్‌ను ఐదుసార్లు ఛేదించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవగా, ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు 4 సార్లు ఆ ఘనత సాధించింది. బ్రియాన్ లారా, రికీ పాంటింగ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్టులను ఆస్ట్రేలియా గెలుచుకోగా, మూడో టెస్టును ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. నాలుగో టెస్టు ఈ నెల 19న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభమవుతుంది.

Spread the love
Latest updates news (2024-07-04 09:37):

low blood sugar and bxt weight loss | is blood sugar level inportant before lQP wrist surgial procedure | maintain blood sugar level umd | does sorbitol raise your blood sugar INW | blood sugar carbohydrates genuine | where does Ffv sugar enter blood | best diet for keeping blood sugar R13 stable | normal ybo blood sugar during the day | X6p nature way blood sugar manager side effects | when do you test your blood sugar BnS after eating | what to uCR do when your blood sugar is high | best time GQ6 for fasting blood sugar test | what is the jbx best suplimentsl way to lower blood sugar | H1A blood sugar increase without eating | blood sugar levels chart by age 60 male L9h | nqk does an infection affect blood sugar | ketosis blood tSi sugar test | Obq does cannabis raise or lower blood sugar | what Vy8 is a high blood sugar level while pregnant | my blood sugar jt6 is 91 2 hours after meal | FNT effect of fruit fructose on blood sugar | blood sugar 97 after 6fU meal | what 84t blood sugar level indicates ketosis | why do my pNC blood sugar levels fluctuate so much | mucinex dm cause high RJi blood sugar | 238 after bvH meal blood sugar | is 146 blood Ll5 sugar high | average ntj range of blood sugar levels | blood sugar monitor and gMK diet compliance articles 2014 | medication for blood sugar 8uK control | what blood sugar is too low to J5X give insulin | 4H3 blood sugar level 130 after meal | how kidney helps control M5m blood sugar | can ftO i just eat sugar to raise blood sugar | blood sugar jHn test chemist | things to increase and maintain a AoF healthy blood sugar | 3Uv will low blood sugar give you diarrhea | nasacort OyG increase blood sugar | will low carb diet cause low blood 46k sugar | spell spaghetti squash help to lower your blood x9w sugar levels | what will e5n high blood sugar cause | what aNM is normal blood sugar after a meal | how eak much cinnamon does it take to lower blood sugar | Ddq can eating too much fruit raise blood sugar | high blood JOa sugar spike emergency treatment | does w9s glucosamine help lower blood sugar | when should blood sugar levels RDY be taken | does sugar 749 diabetes cause high blood pressure | blood sugar testing DAW finger vs forearm | machine to check your Mwk blood sugar