తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్

నవతెలంగాణ – హైదరాబాద్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు తాజాగా భారీ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత, మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హనుమంతరావుకు మల్కాజిగిరి టిక్కెట్ కేటాయించినట్టు పార్టీ పెద్దలు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. స్వయంగా రాహుల్ గాంధీతో చర్చల తరువాత కూడా ఆయన శాంతించలేదు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్చున ఖర్గేకు పంపించారు. మల్కాజిగిరి టిక్కెట్టు ఆశిస్తున్న శ్రీధర్‌కు అధిష్టానం నిర్ణయం తీవ్ర వేదన మిగిల్చింది. పార్టీలో బీసీలకు న్యాయం జరగదని భావించాకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు నందికంటి శ్రీధర్ తన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులుపెట్టి, కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసేందుకు ట్రై చేసిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా టిక్కెట్టు కూడా కేటాయించడం ఏంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఇంతకాలంగా నిబద్ధతతో పనిచేస్తున్న తనకే టిక్కెట్టు వస్తుందని భావించి చివరకు నిరాశ చెందానని చెప్పారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో తనకు రెండు టిక్కెట్లు దక్కకపోవడంతో మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్‌లో చేరారు. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ స్థానాలను తనకి, తన కుమారుడికి ఇస్తామని పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చాకే ఆయన పార్టీలో చేరారు.
Congress-Leader

Spread the love
Latest updates news (2024-07-04 10:34):

the following are causes of erectile dysfunction 0u4 except: | buspirone 4jI side effects erectile dysfunction | anxiety vitamin e reddit | female sexual arousal kVt pill | how to increase my sex drive naturally female yAP | do 5JB estrogen pills increase libido | can smoking hookah cause erectile dysfunction lyg | penis mNn enlargement pills review | 1x extra zone ultimate 3000 Fjs male sexual enhancement pill rock hard erection e9 | natural testosterone enhancing supplements y5C | extenze male enhancement how does it NPX work | ginger erectile dysfunction reddit IWM | mens LCr supplements for ed | can you take viagra with oCJ plavix | covid cause erectile dysfunction gMd | double pL2 x male enhancement pills reviews | can college dTq give you erectile dysfunction | t max online shop testosterone | how to do sex for long 7cg time | what would happen if EaW a girl took penis enlargement pills | can mdma bi2 cause erectile dysfunction | olia walmart free shipping | natural erectile big sale | what makes u last longer in bed rvO | erectile dysfunction 1bg clinic singapore | enerzen male free trial enhancement | is Lj7 taking a male enhancement pill safe while taking pain medication | how to get apa sex from a guy | cbd oil stamina training porn | reviews on herbal fAF viagra | rew pinched nerve causing erectile dysfunction | how can i increase the size j0i of my manhood | young Oka men taking viagra | at what age do men F5q start taking viagra | vigra vs cialis doctor recommended | snl erectile dysfunction skit Qxh | primary ingredient in viagra ra3 | taking viagra too often xRn | buying viagra in cancun bdJ | do penis pumps enlarge penis pO6 | sex drive drink cbd vape | dabur products zrA for erectile dysfunction | test e erectile xB8 dysfunction | free shipping black panther pill | XNh where to buy liquid viagra | what is the difference between blue and z8Y yellow viagra pills | otc replacement uuO for viagra | how to enhance your orgasm myE | urinary retention erectile dysfunction fre | Wri does viagra harm your health