వీవోఏ లో బిక్షాటన..

– అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ లను అమలు చేయాలి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
వీవోఏల సెవలను గూర్తిస్తు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అందరిలాగే తమకు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వేంటనే నెరవేర్చాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయించడంలో తమందరము అహర్నిశలు శ్రమిస్తమని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఐకేపీ వివోఏ ఇందల్ వాయి మండల అధ్యక్షురాలు కె సరళ, ప్రధాన కార్యదర్శి కె రాము అన్నారు. తమ డిమాండ్ల సాధనకై సమ్మె గురువారం 32 వరోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా బిక్షాటన లో బాగంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని తహసిల్దార్ టివి రోజా, ఎంపిడిఓ రాములు నాయక్, ఎంపిఓ రాజ్ కాంత్ రావు ల దృష్టికి తిసుకోచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఐకేపీ వీఓఏలకు ప్రభుత్వం భరోసా కల్పించాడం లో మినమేషలు లేక్కిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాక పోవడంతో గత్యంతరం లేక రోడ్లపై సమ్మె చేయక తప్పడం లేదన్నారు. గతంలో అనేక సందర్భాలలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, సమ్మెలు చేసినప్పుడు అనాడు ప్రభుత్వం దృష్టికి తాము ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకెళ్ళమని అనాడు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ఇచ్చిన హామీ నేరవేరలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా వివోఏల సమస్య లను సానుకుల దృక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస వేతనాలు నెలకు రూ.18 వేలు, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం, అర్హులైన వారందరికీ సీసీలుగా నియమించాలని, యూనిఫామ్ కేటాయించాలని, ప్రమాద బీమా సౌకర్యం రూ. 10 లక్షల కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని వారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సువర్ణ, కోశాధికారి మమతా, సభ్యులు కవిత, సౌమ్య, అరుణ, స్వప్న, అలేఖ్య, రాధికా, లావణ్య, భాగ్య, మౌనిక తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 09:19):

best Yav natural viagra alternative | viagra 69Y for dementia patients | libido test for sale | african angel male enhancement tonic eBx | bad breath 00n and erectile dysfunction | where to QUK get viagra sample | generic tadalafil 5mg for sale | best test booster DEg at gnc | cialis most effective muscle pain | king size male 9jK enhancement lawsuits | cheap prescription official viagra | how long to 1xS get viagra out of your system | viagra connect boots Ks7 over the counter | sizegenix results for sale photos | are there any pills oRK to make you last longer | super SOO hard pills dosage | cure erectile dysfunction 5Gz guranteed | old viagra 6Sl side effects | versele pills for erectile no9 dysfunction | deutschland qju 83 online free | ayurvedic viagra tablets for jwB male | love your big dick W4v | free shipping viagro | how to use saffron GPV for erectile dysfunction | best way to crush dfc viagra | x8P how to get sex feelings | erectile dysfunction cwq and semen productuon | ed meds covered by qut insurance | bumps low price around penis | frequently asked questions vt9 about viagra | most effective migraine erectile dysfunction | rlz male enhancement U1J review | male big sale prime age | men cbd cream testosterone pills | is 3Gc there a real male enhancement | erectile dysfunction after relationship dOS | erectile dysfunction ayurvedic doctor near so8 me | hbO black male enhancement pill | king SOR size male enhancements | a long cbd cream penis | can anabolic steroids sPK cause erectile dysfunction | VY1 boost testosterone with diet | best official ayurvedic viagra | korean GYz ginseng help erectile dysfunction | ORc bringing viagra back from mexico | maxx male enhancement label ingredients yohimbr FM2 | how to get a Jcp boner | erectile dysfunction treatment massage Xzt | rhodiola BSK rosea dosage for erectile dysfunction | gnc best 45k male sex pills