
మండలంలోని మొద్దుల గూడెం గ్రామానికి చెందిన భూక్య జంపయ్య మరియు నాగరాజుల తల్లి బూఖ్య పాపమ్మ సోమవారం మృతిచెందగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సురపనేని సాయికుమార్ పరామర్శించారు. జంపయ్య నాగరాజుల కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్నాన్ని కల్పించడం జరిగింది . వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎంపీపీ& మండల పార్టీ అధ్యక్షులు హామీ ఇవ్వడం జరిగింది, పరామర్శించిన వారిలో, ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్, పృథ్వీరాజ్ ఉట్ల గోవిందరావుపేట మీడియా కోఆర్డినేటర్, ఎంపీటీసీ లౌడియా రామచందర్, సీనియర్ నాయకులు గజ్జి ఎలేందర్, ఆర్ లింగయ్య, యూత్ అధ్యక్షులు సంతోష్, లౌడియ వాగా పంచాయతీ రైతు కోఆర్డినేటర్ లక్ష్మీపురం, ఆర్ రమేష్, యం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.